ఆలోచనలు-పర్యవసానం
"జీవితం ఆనందమయం చేసుకోవటానికి కావలసింది చాలా స్వల్పం. అది మీలోనే ఉన్నది -మీ ఆలోచనా విధానం.” - మార్కస్ అరెలియస్
మీ ఆలోచనలు మిమ్మల్ని ముంచెత్తుతున్నాయా? అనుకున్న ప్రకారం పనులు పూర్తి చెయ్యటానికి ఒత్తిడి, ఆదుర్దాకు గురవుతున్నారా? మొత్తంమీద జీవితాన్ని గురించి వ్యాకులతకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారా?
అప్పుడప్పుడు మన అందరికీ విముఖ ఆలోచనలు కలుగుతాయి. కాని, ఆ ఆలోచనలు మిమ్మల్ని తరుచు ముంచెత్తుతూ ఉంటే మీరు ఆలోచిస్తున్నది ఏమిటి, మీ ఆలోచనలు మీ మనసుమీద ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయి అని మీరు నిశితంగా పరీక్షించాలి.
మనసులో నడిచే ఈ స్వగతం మీ మనోవీధిలో ఒక సహజమైన అంశం. మీరు కొనితేవలసిన సరుకులు, మీ సోదరి పుట్టినరోజు మర్చిపోయి నందుకు కలిగే సిగ్గు, పతాక శీర్షిక (రాజకీయాలు, వాతావరణం, ప్రస్తుత ఆర్ధిక దుస్థితి వగైరా) వార్తలను గురించి ఆదుర్దా, ఈ రొద అంతా రాత్రీ,
ఆలోచనలు-పర్యవసానం "జీవితం ఆనందమయం చేసుకోవటానికి కావలసింది చాలా స్వల్పం. అది మీలోనే ఉన్నది -మీ ఆలోచనా విధానం.” - మార్కస్ అరెలియస్ మీ ఆలోచనలు మిమ్మల్ని ముంచెత్తుతున్నాయా? అనుకున్న ప్రకారం పనులు పూర్తి చెయ్యటానికి ఒత్తిడి, ఆదుర్దాకు గురవుతున్నారా? మొత్తంమీద జీవితాన్ని గురించి వ్యాకులతకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారా? అప్పుడప్పుడు మన అందరికీ విముఖ ఆలోచనలు కలుగుతాయి. కాని, ఆ ఆలోచనలు మిమ్మల్ని తరుచు ముంచెత్తుతూ ఉంటే మీరు ఆలోచిస్తున్నది ఏమిటి, మీ ఆలోచనలు మీ మనసుమీద ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయి అని మీరు నిశితంగా పరీక్షించాలి. మనసులో నడిచే ఈ స్వగతం మీ మనోవీధిలో ఒక సహజమైన అంశం. మీరు కొనితేవలసిన సరుకులు, మీ సోదరి పుట్టినరోజు మర్చిపోయి నందుకు కలిగే సిగ్గు, పతాక శీర్షిక (రాజకీయాలు, వాతావరణం, ప్రస్తుత ఆర్ధిక దుస్థితి వగైరా) వార్తలను గురించి ఆదుర్దా, ఈ రొద అంతా రాత్రీ,© 2017,www.logili.com All Rights Reserved.