Antarvani

Rs.120
Rs.120

Antarvani
INR
LIPIPUBLI1
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

      మనం ఏ చెడ్డ పని చేస్తున్నా వద్దని వారించే ఓ అంతరాత్మ మనందరిలో ఉన్నట్లే, ఈ ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలు, అనుభవాలు, విషయాల నుంచి గోప్యంగా మనకి పాఠలని బోధించే ఓ అంతర్వాణి కూడా మనందరిలో ఉంది. ఆ వాణిని మనం అర్థం చేసుకోగలిగితే, దానికి ట్యూన్ అవగలిగితే అప్పుడు ప్రపంచంలోని ప్రతి సంఘటన, ప్రతి సమాచారం, అనుభవం మనల్ని దైవం వైపు నడిపిస్తుంది.

అందుకు ఈ అంతర్వాణి ని మించిన మంచి గురువు మరొకడు ఉండడు. ఈ పుస్తకంలోని అలాంటి సమాచారాలని, పాఠలని, సామాన్య పాఠకుల సరదా, కాలక్షేపం కోసం చదవచ్చు. ఆధ్యాత్మిక పాఠకులకి అవి నిస్సందేహంగా కొత్త కోణాలని ఆవిష్కరిస్తాయి. అనేక ఆధ్యాత్మిక పుస్తకాలని రాసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నుంచి వెలువడ్డ తాజా పుస్తకం ఈ "అంతర్వాణి".

                                                                                           -మల్లాది వెంకటకృష్ణమూర్తి.      

      మనం ఏ చెడ్డ పని చేస్తున్నా వద్దని వారించే ఓ అంతరాత్మ మనందరిలో ఉన్నట్లే, ఈ ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలు, అనుభవాలు, విషయాల నుంచి గోప్యంగా మనకి పాఠలని బోధించే ఓ అంతర్వాణి కూడా మనందరిలో ఉంది. ఆ వాణిని మనం అర్థం చేసుకోగలిగితే, దానికి ట్యూన్ అవగలిగితే అప్పుడు ప్రపంచంలోని ప్రతి సంఘటన, ప్రతి సమాచారం, అనుభవం మనల్ని దైవం వైపు నడిపిస్తుంది. అందుకు ఈ అంతర్వాణి ని మించిన మంచి గురువు మరొకడు ఉండడు. ఈ పుస్తకంలోని అలాంటి సమాచారాలని, పాఠలని, సామాన్య పాఠకుల సరదా, కాలక్షేపం కోసం చదవచ్చు. ఆధ్యాత్మిక పాఠకులకి అవి నిస్సందేహంగా కొత్త కోణాలని ఆవిష్కరిస్తాయి. అనేక ఆధ్యాత్మిక పుస్తకాలని రాసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నుంచి వెలువడ్డ తాజా పుస్తకం ఈ "అంతర్వాణి".                                                                                            -మల్లాది వెంకటకృష్ణమూర్తి.      

Features

  • : Antarvani
  • : Malladi Venkata Krishnamurthy
  • : Lipi Publications
  • : LIPIPUBLI1
  • : Paperback
  • : 2014
  • : 141
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Antarvani

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam