Golden Shadow

By Madhu Babu (Author)
Rs.160
Rs.160

Golden Shadow
INR
MANIMN5781
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

గోల్డెన్ షాడో

వరల్డ్ మాఫియా.... అసలు పేరు కిల్లర్స్ గ్యాంగ్. కిల్ అండ్ కాంకర్ వారి మూలసూత్రం...

రేప్ అండ్ రోబరీ వారి నిత్య కృత్యం... ప్రపంచం అంతటా నిండివుంటారు వారి అనుచరులు. సుప్రీమ్ కమాండ్ అంటారట వారిని నడిపించే మూలవిరాట్లను.

ఖరీదైన నల్లటి సిల్క్ వస్త్రాలను ధరించి, మెత్తటి కుషన్ ఛైర్లలో కూర్చుని, అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో ప్రతి నిముషము తమ గ్యాంగ్ మెంబర్లు చేస్తున్న పనుల్ని పర్యవేక్షిస్తూ వుంటారట! వారు ఎక్కడ వుంటారో, ఎప్పుడు ఎవరికి కనిపిస్తోరో చెప్పటం సాధ్యంకాదు ఎవరికీ. అలాంటి సుప్రీమ్ కమాండ్ సభ్యుల్ని కాంటాక్ట్ చేశాడు మన సరిహద్దులకు అవతలవున్న దేశాధిపతి. “మా స్పెషల్ బ్రాంచి అధికారి మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలని అనుకుంటున్నాడు. దయచేసి అనుమతినివ్వండి" అని అర్థించాడు. అర్థించటమే ఎవరైనా చేయగలిగిన పని......................

గోల్డెన్ షాడో వరల్డ్ మాఫియా.... అసలు పేరు కిల్లర్స్ గ్యాంగ్. కిల్ అండ్ కాంకర్ వారి మూలసూత్రం... రేప్ అండ్ రోబరీ వారి నిత్య కృత్యం... ప్రపంచం అంతటా నిండివుంటారు వారి అనుచరులు. సుప్రీమ్ కమాండ్ అంటారట వారిని నడిపించే మూలవిరాట్లను. ఖరీదైన నల్లటి సిల్క్ వస్త్రాలను ధరించి, మెత్తటి కుషన్ ఛైర్లలో కూర్చుని, అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో ప్రతి నిముషము తమ గ్యాంగ్ మెంబర్లు చేస్తున్న పనుల్ని పర్యవేక్షిస్తూ వుంటారట! వారు ఎక్కడ వుంటారో, ఎప్పుడు ఎవరికి కనిపిస్తోరో చెప్పటం సాధ్యంకాదు ఎవరికీ. అలాంటి సుప్రీమ్ కమాండ్ సభ్యుల్ని కాంటాక్ట్ చేశాడు మన సరిహద్దులకు అవతలవున్న దేశాధిపతి. “మా స్పెషల్ బ్రాంచి అధికారి మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలని అనుకుంటున్నాడు. దయచేసి అనుమతినివ్వండి" అని అర్థించాడు. అర్థించటమే ఎవరైనా చేయగలిగిన పని......................

Features

  • : Golden Shadow
  • : Madhu Babu
  • : Satyavani Publication
  • : MANIMN5781
  • : Paperback
  • : 2024
  • : 302
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Golden Shadow

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam