పాఠ్యపుస్తకంలోని పాఠాలను మాత్రమే విద్యార్థులకు బోధించేవాడు ఎన్నటికీ గురువు కాడు, కాలేడు. కేవలము వేతనము కోసం పనిచేసే చిరుద్యోగి మాత్రమే. నిజమైన గురువుతన వద్ద విద్యనభ్యసించే విద్యార్థినీ విద్యార్థులలోగల ప్రత్యేకప్రతిభలను గుర్తించి, వాటికి సానపెట్టి భావిభారతపౌరులుగా ఉన్నతమైన వ్యక్తిత్వము కలిగినవారుగా తీర్చిదిద్దకలిగినవాడే నిజమైన గురువు.
ఈ మధ్య కాలములో కొంతమంది గురువులు తమ పాఠశాల నుండి బదిలీ అయి వెళ్తున్నపుడు, వారి దగ్గర విద్యనభ్యసించిన చిన్నారులు ఆ గురువుగారి చుట్టూ చేరి బోరుబోరున విలపిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళవద్దు అని బ్రతిమిలాడడం మనం చూస్తున్నాం. వారు నిజమైన గురువులు. ఇట్టి గురువులు బహు అరుదుగా మనకి తారసపడతారు. అలాంటివారిలో మా తండ్రిగారైన సఱ్ఱాజు శ్రీవేణుగోపాలరావు గారు ఒకరు అని నేను గర్వముగా చెప్పగలను. వారు ఏ గ్రామంలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించినా అక్కడి విద్యార్థులపై వారి ప్రభావము తప్పని సరిగా వుండితీరుతుంది. వారి సర్వీసులో కోటనెమలిపురి, మునగోడు, పేరుకలపూడి, అత్తోట, మున్నంగి గ్రామాలలో సెకండరీగ్రేడ్ టీచర్ గా ఉద్యోగబాధ్యతలు నిర్వర్తించి 1986 వ సంవత్సరములో ఉద్యోగవిరమణ చేసియుంటిరి. వారు సెకండరీ గ్రేడ్ టీచర్ అయినప్పటికీ మున్నంగి గ్రామంలో నూతనముగా ఏర్పాటు చేయబడిన జిల్లా స్కృతి సంచిక..............
శ్రీ గురుభ్యోన్నమః సఱ్ఱాజు బాలచందర్ వ్యవస్థాపకుడు, 'సంస్కృతి', గుంటూరు, చరవాణి: 98489 68889 పాఠ్యపుస్తకంలోని పాఠాలను మాత్రమే విద్యార్థులకు బోధించేవాడు ఎన్నటికీ గురువు కాడు, కాలేడు. కేవలము వేతనము కోసం పనిచేసే చిరుద్యోగి మాత్రమే. నిజమైన గురువుతన వద్ద విద్యనభ్యసించే విద్యార్థినీ విద్యార్థులలోగల ప్రత్యేకప్రతిభలను గుర్తించి, వాటికి సానపెట్టి భావిభారతపౌరులుగా ఉన్నతమైన వ్యక్తిత్వము కలిగినవారుగా తీర్చిదిద్దకలిగినవాడే నిజమైన గురువు. ఈ మధ్య కాలములో కొంతమంది గురువులు తమ పాఠశాల నుండి బదిలీ అయి వెళ్తున్నపుడు, వారి దగ్గర విద్యనభ్యసించిన చిన్నారులు ఆ గురువుగారి చుట్టూ చేరి బోరుబోరున విలపిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళవద్దు అని బ్రతిమిలాడడం మనం చూస్తున్నాం. వారు నిజమైన గురువులు. ఇట్టి గురువులు బహు అరుదుగా మనకి తారసపడతారు. అలాంటివారిలో మా తండ్రిగారైన సఱ్ఱాజు శ్రీవేణుగోపాలరావు గారు ఒకరు అని నేను గర్వముగా చెప్పగలను. వారు ఏ గ్రామంలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించినా అక్కడి విద్యార్థులపై వారి ప్రభావము తప్పని సరిగా వుండితీరుతుంది. వారి సర్వీసులో కోటనెమలిపురి, మునగోడు, పేరుకలపూడి, అత్తోట, మున్నంగి గ్రామాలలో సెకండరీగ్రేడ్ టీచర్ గా ఉద్యోగబాధ్యతలు నిర్వర్తించి 1986 వ సంవత్సరములో ఉద్యోగవిరమణ చేసియుంటిరి. వారు సెకండరీ గ్రేడ్ టీచర్ అయినప్పటికీ మున్నంగి గ్రామంలో నూతనముగా ఏర్పాటు చేయబడిన జిల్లా స్కృతి సంచిక..............© 2017,www.logili.com All Rights Reserved.