Jayadev Jokes

By Sajja Jayadev Babu (Author)
Rs.250
Rs.250

Jayadev Jokes
INR
MANIMN6084
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

చితగ్రుప్తుడు: ఇతడు జీవితాంతం అబద్ధాలు చెబుతూ గడిపాడు! ఇతడికి తగిన శిక్ష విధించండి యమప్రభో!

నరుడు  : నాకు పుట్టిన పిల్లలందరూ ఆడపిల్లలే! వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేశాననుకున్నారూ??



కామినీ పిశాచి : నన్నెవరో మోహిస్తున్నారని.. అనుమానంగా వుందే!

మోహినీ పిశాచి: నాక్కూడా అలాంటి అనుమానమే! నన్నెవరో కామిస్తున్నారు! (ముళ్ళపూడి వారికి క్షమాపణలతో)



వినాయకుడు : తమ్ముడూ.. భూప్రదక్షిణ చేశావు కదా... ఏమిటీ విశేషాలు?

సుబ్రహ్మణ్యుడు: ఏమీ బాగోలేదు. ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం! ఓజోన్ పటలంలో పెద్ద చిల్లు!!



కొడుకు : సంతోషించు నాన్నా! నీకు కొడుకుగా పుట్టినందుకు నిన్ను పున్నామ నరకం నుండి తప్పిస్తాను!!

తండ్రి : నిన్ను కొరగాని కొడుకుగా కన్నందుకు, ముందు నేనుభవిస్తున్న ఈ నరకం నుండి తప్పించు! తర్వాత 'పున్నామ' సంగతి ఆలోచిద్దాం!!......................

చితగ్రుప్తుడు: ఇతడు జీవితాంతం అబద్ధాలు చెబుతూ గడిపాడు! ఇతడికి తగిన శిక్ష విధించండి యమప్రభో!నరుడు  : నాకు పుట్టిన పిల్లలందరూ ఆడపిల్లలే! వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేశాననుకున్నారూ?? కామినీ పిశాచి : నన్నెవరో మోహిస్తున్నారని.. అనుమానంగా వుందే! మోహినీ పిశాచి: నాక్కూడా అలాంటి అనుమానమే! నన్నెవరో కామిస్తున్నారు! (ముళ్ళపూడి వారికి క్షమాపణలతో) వినాయకుడు : తమ్ముడూ.. భూప్రదక్షిణ చేశావు కదా... ఏమిటీ విశేషాలు? సుబ్రహ్మణ్యుడు: ఏమీ బాగోలేదు. ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం! ఓజోన్ పటలంలో పెద్ద చిల్లు!! కొడుకు : సంతోషించు నాన్నా! నీకు కొడుకుగా పుట్టినందుకు నిన్ను పున్నామ నరకం నుండి తప్పిస్తాను!! తండ్రి : నిన్ను కొరగాని కొడుకుగా కన్నందుకు, ముందు నేనుభవిస్తున్న ఈ నరకం నుండి తప్పించు! తర్వాత 'పున్నామ' సంగతి ఆలోచిద్దాం!!......................

Features

  • : Jayadev Jokes
  • : Sajja Jayadev Babu
  • : Sajja Jayadev Babu
  • : MANIMN6084
  • : paparback
  • : Oct, 2024
  • : 237
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jayadev Jokes

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam