కన్నడ స్టార్ యష్ నటించిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి పార్ట్ 'కేజీఎఫ్ చాప్టర్ ' దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. పేదరికంలో పుట్టిన హీరో. అందరికంటే ధనవంతుడిగా ఎదగాలనుకోవడం... మహారాజులా చనిపోవాలి అనే కన్నతల్లి చివరి కోరికను నెరవేర్చడం కోసం.. డబ్బు కోసం ఏపనైనా చేసే ఓ వ్యక్తి కథగా తల్లికొడుకుల సెంటిమెంట్ గా ఇది చాలా మందికి ఎక్కేసింది. అయితే ఇలాంటి ఓ సాధారణమైన లైను కోలార్ గనులను జోడించడంతో.. భారీ స్థాయిలో హైప్ వచ్చి.. ప్యాన్ ఇండియన్ సినిమాగా రూపొందింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, స్క్రిప్టు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా డైలాగులు కొన్ని అలా గుర్తుండిపోతాయి. తెలుగు డబ్బింగ్ లా ఎక్కడా అనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని. డబ్ చేసిన సినిమా ఇది. ఓ డబ్బింగ్ సినిమా స్ట్రెయిట్ సినిమాలను మించి ఆడింది. అది ఓ కన్నడ సినిమా. ఇన్నాళ్లూ కన్నడ సినిమాలు పెద్దగా ఇక్కడ మన తెలుగులో వర్కవుట్ అయ్యిన దాఖలాలు తక్కువ. కానీ కేజీఎఫ్ వచ్చాక సీన్ మారిపోయింది. కన్నడ పరిశ్రమపై గౌరవం కలిగింది. అందుకు కారణం ప్రశాంత్ నీల్...............కన్నడ స్టార్ యష్ నటించిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి పార్ట్ 'కేజీఎఫ్ చాప్టర్ ' దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. పేదరికంలో పుట్టిన హీరో. అందరికంటే ధనవంతుడిగా ఎదగాలనుకోవడం... మహారాజులా చనిపోవాలి అనే కన్నతల్లి చివరి కోరికను నెరవేర్చడం కోసం.. డబ్బు కోసం ఏపనైనా చేసే ఓ వ్యక్తి కథగా తల్లికొడుకుల సెంటిమెంట్ గా ఇది చాలా మందికి ఎక్కేసింది. అయితే ఇలాంటి ఓ సాధారణమైన లైను కోలార్ గనులను జోడించడంతో.. భారీ స్థాయిలో హైప్ వచ్చి.. ప్యాన్ ఇండియన్ సినిమాగా రూపొందింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, స్క్రిప్టు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా డైలాగులు కొన్ని అలా గుర్తుండిపోతాయి. తెలుగు డబ్బింగ్ లా ఎక్కడా అనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని. డబ్ చేసిన సినిమా ఇది. ఓ డబ్బింగ్ సినిమా స్ట్రెయిట్ సినిమాలను మించి ఆడింది. అది ఓ కన్నడ సినిమా. ఇన్నాళ్లూ కన్నడ సినిమాలు పెద్దగా ఇక్కడ మన తెలుగులో వర్కవుట్ అయ్యిన దాఖలాలు తక్కువ. కానీ కేజీఎఫ్ వచ్చాక సీన్ మారిపోయింది. కన్నడ పరిశ్రమపై గౌరవం కలిగింది. అందుకు కారణం ప్రశాంత్ నీల్...............