ముద్ర కమ్యూనికేషన్స్ ఫౌండర్ చైర్మన్ ఎ.జి.కృష్ణమూర్తి ముప్పై ఐదు వేల రూపాయల పెట్టుబడితోను, ఒకే ఒక్క క్లయింట్ తోను ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సి ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్లలో 'ముద్ర' భారతదేశంలోని అతి పెద్ద ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సిలలో మూడవ స్థానాన్ని చేరుకుంది.
ముద్ర కమ్యునికేషన్స్ చైర్మన్ గా పదవీ విరమణ చేసిన తరువాత 'ఎ.జి.కె. బ్రాండ్ కన్సల్టింగ్ ను స్థాపించారు.
నేటి వరకు ఆంగ్లంలో ఏడు, తెలుగులో పదమూడు పుస్తకాలను ప్రచురించారు. అన్ని పుస్తకాలు పునర్ముద్రణలు పొంది పాఠకుల అభిమానానికి నోచుకున్నవే! కాలమిస్టుగా 'ఎజికె వారం' ద్వారా తెలుగు పాఠకులకు, 'ఎజికె స్పీక్' ద్వారా ఆంగ్ల పాఠకులకు సుపరిచితులు.
కానీ శ్రీ కృష్ణమూర్తిగారు కధారచయిత అన్నది అతికొద్దిమందికే తెలిసిన విషయం!
శ్రీ కృష్ణమూర్తిగారు 'ఆంధ్ర సచిత్ర వారపత్రిక' (19-10-1962)లో తన తొలికధ'తానొకటి తలిస్తే...' ను 'ఛాయ' అనే గుప్తనామంతో ప్రచురించారు. అదే కాలంలో మరొకధ ('గాలివాన ను 'రాధ' అనే గుప్తనామంతో 'చిత్రగుప్త' : 1963/1964) కూడా ప్రచురించారు గానీ అది అలభ్యం. ఆ కధామందారమాలే ఈ సంపుటి.
మళ్ళి ఇన్నేళ్ళకీ - సజీవ పాత్రలు, జీవితానుభావాలు... వీటికి కొంచెం ఆదర్శం, ఆశావాదం అద్ది... ఆపకుండా చదివించే శక్తిగల భాషతో రంగరిస్తే, మనస్సును హత్తుకునే కధ, సమజాన్ని ఆలోచింపజేసే వాతావరణం ఉద్భవిస్తుంది. అటువంటి వాతావరణాన్ని నా కధలు సృష్టిస్తాయని...
- ఎ.జి. కృష్ణమూర్తి
ముద్ర కమ్యూనికేషన్స్ ఫౌండర్ చైర్మన్ ఎ.జి.కృష్ణమూర్తి ముప్పై ఐదు వేల రూపాయల పెట్టుబడితోను, ఒకే ఒక్క క్లయింట్ తోను ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సి ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్లలో 'ముద్ర' భారతదేశంలోని అతి పెద్ద ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సిలలో మూడవ స్థానాన్ని చేరుకుంది. ముద్ర కమ్యునికేషన్స్ చైర్మన్ గా పదవీ విరమణ చేసిన తరువాత 'ఎ.జి.కె. బ్రాండ్ కన్సల్టింగ్ ను స్థాపించారు. నేటి వరకు ఆంగ్లంలో ఏడు, తెలుగులో పదమూడు పుస్తకాలను ప్రచురించారు. అన్ని పుస్తకాలు పునర్ముద్రణలు పొంది పాఠకుల అభిమానానికి నోచుకున్నవే! కాలమిస్టుగా 'ఎజికె వారం' ద్వారా తెలుగు పాఠకులకు, 'ఎజికె స్పీక్' ద్వారా ఆంగ్ల పాఠకులకు సుపరిచితులు. కానీ శ్రీ కృష్ణమూర్తిగారు కధారచయిత అన్నది అతికొద్దిమందికే తెలిసిన విషయం! శ్రీ కృష్ణమూర్తిగారు 'ఆంధ్ర సచిత్ర వారపత్రిక' (19-10-1962)లో తన తొలికధ'తానొకటి తలిస్తే...' ను 'ఛాయ' అనే గుప్తనామంతో ప్రచురించారు. అదే కాలంలో మరొకధ ('గాలివాన ను 'రాధ' అనే గుప్తనామంతో 'చిత్రగుప్త' : 1963/1964) కూడా ప్రచురించారు గానీ అది అలభ్యం. ఆ కధామందారమాలే ఈ సంపుటి. మళ్ళి ఇన్నేళ్ళకీ - సజీవ పాత్రలు, జీవితానుభావాలు... వీటికి కొంచెం ఆదర్శం, ఆశావాదం అద్ది... ఆపకుండా చదివించే శక్తిగల భాషతో రంగరిస్తే, మనస్సును హత్తుకునే కధ, సమజాన్ని ఆలోచింపజేసే వాతావరణం ఉద్భవిస్తుంది. అటువంటి వాతావరణాన్ని నా కధలు సృష్టిస్తాయని... - ఎ.జి. కృష్ణమూర్తి
© 2017,www.logili.com All Rights Reserved.