నువ్వు
ఈ ఊరిలో
ఉన్నావనే
ఈ ఊరినే ప్రేమించాను..........
నీలా ఊరికోక్కరుంటే
దేశాన్నే ప్రేమించేస్తాను.
***
ఆమె కళ్ళపై
కవిత్వం రాయాలనే
కాంక్షతో కలం పట్టాను
బహు సుందరంగా
గతం లో ఎవ్వరూ వల్లించని విధంగా
దివ్యంగా
అమరంగా రాయాలని
ఎన్నో రాత్రులు ఆలోచించి ఆఖరుగా ఒక్కమాట రాయగలను.
'ఆమె కుడి కన్నుని
ప్రపంచంలో ఏ అద్భుతంతో పోల్చగలం అంటే........
ఆమె ఎడమ కన్నుతోనే.'...................
******
గట్టిగ చెబితే
వినబడొచ్చు కానీ
'అరవడం అవుతుంది'
మెల్లిగా చెబితే
తలకెక్కకపోతే
'బలవడం' అవుతుంది
మద్యస్థంగా చెప్పడం......సుగుణం
అసలేమి చెప్పకపోతే.......సద్గుణం
-కె.జనార్దన మహర్షి.
నువ్వు ఈ ఊరిలో ఉన్నావనే ఈ ఊరినే ప్రేమించాను.......... నీలా ఊరికోక్కరుంటే దేశాన్నే ప్రేమించేస్తాను. *** ఆమె కళ్ళపై కవిత్వం రాయాలనే కాంక్షతో కలం పట్టాను బహు సుందరంగా గతం లో ఎవ్వరూ వల్లించని విధంగా దివ్యంగా అమరంగా రాయాలని ఎన్నో రాత్రులు ఆలోచించి ఆఖరుగా ఒక్కమాట రాయగలను. 'ఆమె కుడి కన్నుని ప్రపంచంలో ఏ అద్భుతంతో పోల్చగలం అంటే........ ఆమె ఎడమ కన్నుతోనే.'................... ****** గట్టిగ చెబితే వినబడొచ్చు కానీ 'అరవడం అవుతుంది' మెల్లిగా చెబితే తలకెక్కకపోతే 'బలవడం' అవుతుంది మద్యస్థంగా చెప్పడం......సుగుణం అసలేమి చెప్పకపోతే.......సద్గుణం -కె.జనార్దన మహర్షి.
© 2017,www.logili.com All Rights Reserved.