ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది జనం డా డేవిడ్ రచించిన గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు చదివి తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. ప్రముఖ ప్రేరణ నిపుణుడు డా ష్వార్ట్ ఆదర్శమైన ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలో, ఆస్తిపాస్తులను ఎలా సమకూర్చుకోవచ్చో, అన్నిటికన్నా ముఖ్యంగా సుఖసంతులతో నిండిన జీవితం ఎలా గడపాలో మీకు తెలుపుతాయి.
గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు మీకు పనికివచ్చే పద్ధతులను వివరిస్తుంది, లేనిపోని ఆశలు కల్పించాడు. మీ వృత్తిలో, మీ కుటుంబ జీవితంలో మీ సమాజంలో విజయం సాధించడానికి డా ష్వార్ట్ తాను జాగ్రత్తగా రూపొందించిన ప్రణాలికని మనముందుంచారు. గొప్ప విజయాన్ని సాధించటానికి సహజసిద్ధమైన ప్రతిభ కాని, మేధాసంపత్తికాని ఉండనవసరం లేదని, కేవలం ఆలోచించే అలవాటుండి, లక్ష్యం చేరుకోవటానికి అవసరమయే ధోరణి అలవరచుకుంటే చాలని ఆయన నిరూపిస్తారు. ఈ పుస్తకం ఆ రహస్యాలని మీకు అందిస్తుంది.
గెలుస్తానన్న విశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది.
ఓడిపోతానన్న భయాన్ని పోగొట్టుకోండి.
సృజనాత్మకంగా ఆలోచించి కళలు కనండి.
మీ ఆలోచనలే మిమ్మల్ని రూపొందిస్తాయి.
మీ భావాలని మీ స్నేహితులుగా చేసుకోండి.
సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోండి.
ఓటమిని గెలుపుగా మార్చుకోండి.
ఎదగడానికి లక్ష్యాలని ఉపయోగించుకోండి.
నాయకుడిలా ఆలోచించండి.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది జనం డా డేవిడ్ రచించిన గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు చదివి తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. ప్రముఖ ప్రేరణ నిపుణుడు డా ష్వార్ట్ ఆదర్శమైన ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలో, ఆస్తిపాస్తులను ఎలా సమకూర్చుకోవచ్చో, అన్నిటికన్నా ముఖ్యంగా సుఖసంతులతో నిండిన జీవితం ఎలా గడపాలో మీకు తెలుపుతాయి. గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు మీకు పనికివచ్చే పద్ధతులను వివరిస్తుంది, లేనిపోని ఆశలు కల్పించాడు. మీ వృత్తిలో, మీ కుటుంబ జీవితంలో మీ సమాజంలో విజయం సాధించడానికి డా ష్వార్ట్ తాను జాగ్రత్తగా రూపొందించిన ప్రణాలికని మనముందుంచారు. గొప్ప విజయాన్ని సాధించటానికి సహజసిద్ధమైన ప్రతిభ కాని, మేధాసంపత్తికాని ఉండనవసరం లేదని, కేవలం ఆలోచించే అలవాటుండి, లక్ష్యం చేరుకోవటానికి అవసరమయే ధోరణి అలవరచుకుంటే చాలని ఆయన నిరూపిస్తారు. ఈ పుస్తకం ఆ రహస్యాలని మీకు అందిస్తుంది. గెలుస్తానన్న విశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఓడిపోతానన్న భయాన్ని పోగొట్టుకోండి. సృజనాత్మకంగా ఆలోచించి కళలు కనండి. మీ ఆలోచనలే మిమ్మల్ని రూపొందిస్తాయి. మీ భావాలని మీ స్నేహితులుగా చేసుకోండి. సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోండి. ఓటమిని గెలుపుగా మార్చుకోండి. ఎదగడానికి లక్ష్యాలని ఉపయోగించుకోండి. నాయకుడిలా ఆలోచించండి.Sss
© 2017,www.logili.com All Rights Reserved.