గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. దాదాపు ఇరవై ఒక్క మంది గురువుల ద్వారా అనేకశాఖలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జెన్, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజమ్, విపాసన, రేకీ, ప్రాణిక్ హిలింగ్, సిద్ధ, ఆయుర్వేద, ఏరోబిక్స్, హిప్నాటిజమ్ లో శిక్షణ పొంది, వాటిని అధ్యయనం చేసిన వారు.
గత 35సంవత్సరాల తమ నిరంతర సాధన ద్వారా భారతీయ ప్రాచీన విజ్ఞానంలో మరుగున పడిపోయిన అనేక పద్ధతులను తిరిగి వెలుగులోకి తెచ్చారు గురూజీ. అత్యంత క్లిష్టమైన తత్త్వ, వేదాంత సత్యాలను సామాన్యులకు అర్ధమయ్యే సరళమైన భాషలో విప్పి చెప్పడం వారి ప్రత్యేకత.
అసలైన ఆరోగ్యానికి ప్రేమ, క్షమ పునాదిలాంటివి. అనారోగ్యానికి మూలం మనస్సే. ప్రతీ ఆలోచన మన భావిష్యతుకి పునాది. ఈ క్షణం నీకు దైవం ఇచ్చిన ప్రసాదం. ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుంది. క్షమిస్తే క్షేమం చేకూరుతుంది. ద్వేషం నశిస్తే దశ తిరుగుతుంది. ప్రేమ ఇస్తే పవిత్రత పెరుగుతుంది.
ఎన్నో మొండి జబ్బులకు మనసులో ఉత్పన్నమయ్యే ద్వేషం, ఈర్ష, అసూయలాంటి ప్రతికూలమైన భావాలే మూల కారణం. అనవసరపు ఆలోచనలు, అనుమానాలు కూడా జబ్బులకు దారి తీస్తాయి. ఆవేశం, ద్వేషం శరీరంలో ఎన్నో విద్యుత్ రసాయనిక మార్పులను తీసుకు వస్తాయి. శారీరక వ్యవస్థలలో అసమానతలను తీసుకువచ్చి అనారోగ్యానికి అంకురార్పణ చేస్తాయి. ఆలోచనల ప్రవాహమే మనస్సు.
వారి స్వానుభవంతో, జ్ఞానోదయం ద్వారా తెలుసుకున్న జీవిత సత్యాల నుండి జనించిన ఆధ్యాత్మిక జీవన మార్గం అత్యంత విశిష్టమైనది. జ్ఞానోదయం పొందిన అనేక ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాల సారానికి చక్కని ప్రతిబింబమే వారు ప్రవేశ పెట్టిన ఈ జీవన శైలి.
- స్వామి మైత్రేయ
గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. దాదాపు ఇరవై ఒక్క మంది గురువుల ద్వారా అనేకశాఖలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జెన్, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజమ్, విపాసన, రేకీ, ప్రాణిక్ హిలింగ్, సిద్ధ, ఆయుర్వేద, ఏరోబిక్స్, హిప్నాటిజమ్ లో శిక్షణ పొంది, వాటిని అధ్యయనం చేసిన వారు. గత 35సంవత్సరాల తమ నిరంతర సాధన ద్వారా భారతీయ ప్రాచీన విజ్ఞానంలో మరుగున పడిపోయిన అనేక పద్ధతులను తిరిగి వెలుగులోకి తెచ్చారు గురూజీ. అత్యంత క్లిష్టమైన తత్త్వ, వేదాంత సత్యాలను సామాన్యులకు అర్ధమయ్యే సరళమైన భాషలో విప్పి చెప్పడం వారి ప్రత్యేకత. అసలైన ఆరోగ్యానికి ప్రేమ, క్షమ పునాదిలాంటివి. అనారోగ్యానికి మూలం మనస్సే. ప్రతీ ఆలోచన మన భావిష్యతుకి పునాది. ఈ క్షణం నీకు దైవం ఇచ్చిన ప్రసాదం. ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుంది. క్షమిస్తే క్షేమం చేకూరుతుంది. ద్వేషం నశిస్తే దశ తిరుగుతుంది. ప్రేమ ఇస్తే పవిత్రత పెరుగుతుంది. ఎన్నో మొండి జబ్బులకు మనసులో ఉత్పన్నమయ్యే ద్వేషం, ఈర్ష, అసూయలాంటి ప్రతికూలమైన భావాలే మూల కారణం. అనవసరపు ఆలోచనలు, అనుమానాలు కూడా జబ్బులకు దారి తీస్తాయి. ఆవేశం, ద్వేషం శరీరంలో ఎన్నో విద్యుత్ రసాయనిక మార్పులను తీసుకు వస్తాయి. శారీరక వ్యవస్థలలో అసమానతలను తీసుకువచ్చి అనారోగ్యానికి అంకురార్పణ చేస్తాయి. ఆలోచనల ప్రవాహమే మనస్సు. వారి స్వానుభవంతో, జ్ఞానోదయం ద్వారా తెలుసుకున్న జీవిత సత్యాల నుండి జనించిన ఆధ్యాత్మిక జీవన మార్గం అత్యంత విశిష్టమైనది. జ్ఞానోదయం పొందిన అనేక ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాల సారానికి చక్కని ప్రతిబింబమే వారు ప్రవేశ పెట్టిన ఈ జీవన శైలి. - స్వామి మైత్రేయ© 2017,www.logili.com All Rights Reserved.