అత్తగారి కూరలు, పచ్చళ్ళు, వేపుళ్ళు,
బామ్మ గారి అప్పడాలు, వడియాలు, పొడులు, రసాలు, సాంబార్లు
కోడలి గారి నవరత్న కర్రీ, మలై కోఫ్తా, వెజిటబుల్ బుల్లెట్స్ లాంటి మాసాల కుర్మా వెరైటీలు
పిల్లల కోసం చిరుతిండ్ల పిండివంటలు
గెస్ట్ ల కోసం డ్రింక్స్, జామ్స్, బ్రెడ్స్, అండ్ ఐస్ క్రిమ్స్
శ్రీవారి కోసం డిఫరెంట్ వెరైటి సలాడ్స్, బిర్యానీలు
వెరసి 750 పైగా పాత కొత్త వెరైటీ వంటకాలు మైథిలి వెంకటేశ్వరరావు మహిళా లోకానికి అందిస్తున్న నోరూరించే ఘుమఘుమల వంటకాల కదంబం మే ఈ పుస్తకం.
-మైథిలి వెంకటేశ్వరరావు.
అత్తగారి కూరలు, పచ్చళ్ళు, వేపుళ్ళు, బామ్మ గారి అప్పడాలు, వడియాలు, పొడులు, రసాలు, సాంబార్లు కోడలి గారి నవరత్న కర్రీ, మలై కోఫ్తా, వెజిటబుల్ బుల్లెట్స్ లాంటి మాసాల కుర్మా వెరైటీలు పిల్లల కోసం చిరుతిండ్ల పిండివంటలు గెస్ట్ ల కోసం డ్రింక్స్, జామ్స్, బ్రెడ్స్, అండ్ ఐస్ క్రిమ్స్ శ్రీవారి కోసం డిఫరెంట్ వెరైటి సలాడ్స్, బిర్యానీలు వెరసి 750 పైగా పాత కొత్త వెరైటీ వంటకాలు మైథిలి వెంకటేశ్వరరావు మహిళా లోకానికి అందిస్తున్న నోరూరించే ఘుమఘుమల వంటకాల కదంబం మే ఈ పుస్తకం. -మైథిలి వెంకటేశ్వరరావు.
© 2017,www.logili.com All Rights Reserved.