"ఒక మొక్కలో కొమ్మలు,రెమ్మలు,ఆకులు,
పువ్వులు ఎంత సహజంగా పెరుగుతాయో,
పిల్లలు కూడా తమ ఆలోచనలు,భావనలు యధేచ్చగా
ప్రకటిస్తూ పెరగాలి. బడి ఒక పూల వనంలా ఉండాలి" -ప్రోబెల్
పిల్లల్లోనూ యువతలోనూ ఉన్న
శక్తియుక్తులను కనుగొని బహిర్గతం
చెయ్యడం, వాళ్ళను వాళ్ళు తెలుసుకునేలా
చెయ్యడమే శాంతివనం తత్వం.
ఈ తత్వాన్ని దిశదిశలా వ్యాపింపజెయ్యడమే మా ధ్యేయం
-మంచికంటి
"ఒక మొక్కలో కొమ్మలు,రెమ్మలు,ఆకులు, పువ్వులు ఎంత సహజంగా పెరుగుతాయో, పిల్లలు కూడా తమ ఆలోచనలు,భావనలు యధేచ్చగా ప్రకటిస్తూ పెరగాలి. బడి ఒక పూల వనంలా ఉండాలి" -ప్రోబెల్ పిల్లల్లోనూ యువతలోనూ ఉన్న శక్తియుక్తులను కనుగొని బహిర్గతం చెయ్యడం, వాళ్ళను వాళ్ళు తెలుసుకునేలా చెయ్యడమే శాంతివనం తత్వం. ఈ తత్వాన్ని దిశదిశలా వ్యాపింపజెయ్యడమే మా ధ్యేయం -మంచికంటి© 2017,www.logili.com All Rights Reserved.