అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో రాము, సోము, రాజు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒక రోజు ముగ్గురూ తమ ఊరి సమీపంలో ఉండే పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లారు. రాము వలలో ఆ రోజు మామూలుగా కంటే ఎక్కువ చేపలు పడ్డాయి.
చేపలను వలనుంచి తన బుట్టలోకి మార్చేటపుడు బంగారువర్ణంతో మెరిసిపోతున్న మూడు చేపపిల్లలు కూడా అతని కంట పడ్డాయి. ఈ మూడు చేపపిల్లలను ఎంతో జాగ్రత్తగా వలనుంచి తీసి తన ఇద్దరు స్నేహితులకు చూపించాడు. ఎంతో ముచ్చటైన ముద్దు గొలిపే బంగారు చేపపిల్లలను ముగ్గురము పంచుకుందామని సోము ప్రతిపాదించాడు. దానికి రాము సరేననటంతో ముగ్గురూ ఒక్కో బంగారు చేపపిల్లను తీసుకున్నారు.
ముగ్గురూ ఆ రోజు చేపల వేట ముగించుకొని యధావిధిగా తమ ఊరి పక్కనే ఉన్న మార్కెట్కు వెళ్లారు. చేపలు కొనటానికి మార్కెట్కు వచ్చిన ఎంతో మంది దృష్టిలో ఈ బంగారు చేపపిల్లలు పడ్డాయి. అయితే వీటిని మాత్రం అమ్మకూడదని రాము, సోము, రాజు మొదటే నిర్ణయించుకోవటంతో, అవి అమ్మకానికి కాదని చెప్పి, తమ వద్ద ఉన్న మిగతా చేపలను అన్నింటినీ అమ్ముకొని ఇంటికి చేరారు.
రాము తన బంగారు చేపపిల్లను ఓ గ్లాసులో వేసి ప్రతిరోజూ కాసేపు దానిని చూస్తూ ఎంతో మురిసిపోయేవాడు. సోము తాను తెచ్చుకున్న బంగారు చేపపిల్లను ఓ చెంబులో వేసి, అప్పుడప్పుడు దానిని చూసి ఆనందించేవాడు. రాజు దానిని ఒక పెద్ద బిందెలో వేసి రోజూ కొంత సమయాన్ని దానిని చూస్తూ గడిపేవాడు. రోజురోజుకు చేపపిల్ల పెద్దది కావటాన్ని ముగ్గురూ గమనించారు..............
అద్భుత విజయాలకు ఆలంబన... 'ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ' అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో రాము, సోము, రాజు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒక రోజు ముగ్గురూ తమ ఊరి సమీపంలో ఉండే పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లారు. రాము వలలో ఆ రోజు మామూలుగా కంటే ఎక్కువ చేపలు పడ్డాయి. చేపలను వలనుంచి తన బుట్టలోకి మార్చేటపుడు బంగారువర్ణంతో మెరిసిపోతున్న మూడు చేపపిల్లలు కూడా అతని కంట పడ్డాయి. ఈ మూడు చేపపిల్లలను ఎంతో జాగ్రత్తగా వలనుంచి తీసి తన ఇద్దరు స్నేహితులకు చూపించాడు. ఎంతో ముచ్చటైన ముద్దు గొలిపే బంగారు చేపపిల్లలను ముగ్గురము పంచుకుందామని సోము ప్రతిపాదించాడు. దానికి రాము సరేననటంతో ముగ్గురూ ఒక్కో బంగారు చేపపిల్లను తీసుకున్నారు. ముగ్గురూ ఆ రోజు చేపల వేట ముగించుకొని యధావిధిగా తమ ఊరి పక్కనే ఉన్న మార్కెట్కు వెళ్లారు. చేపలు కొనటానికి మార్కెట్కు వచ్చిన ఎంతో మంది దృష్టిలో ఈ బంగారు చేపపిల్లలు పడ్డాయి. అయితే వీటిని మాత్రం అమ్మకూడదని రాము, సోము, రాజు మొదటే నిర్ణయించుకోవటంతో, అవి అమ్మకానికి కాదని చెప్పి, తమ వద్ద ఉన్న మిగతా చేపలను అన్నింటినీ అమ్ముకొని ఇంటికి చేరారు. రాము తన బంగారు చేపపిల్లను ఓ గ్లాసులో వేసి ప్రతిరోజూ కాసేపు దానిని చూస్తూ ఎంతో మురిసిపోయేవాడు. సోము తాను తెచ్చుకున్న బంగారు చేపపిల్లను ఓ చెంబులో వేసి, అప్పుడప్పుడు దానిని చూసి ఆనందించేవాడు. రాజు దానిని ఒక పెద్ద బిందెలో వేసి రోజూ కొంత సమయాన్ని దానిని చూస్తూ గడిపేవాడు. రోజురోజుకు చేపపిల్ల పెద్దది కావటాన్ని ముగ్గురూ గమనించారు..............© 2017,www.logili.com All Rights Reserved.