నదీ వాక్యం
వాక్యం వసంతాన్ని
మోసుకుని వస్తుంది
వాక్యం శిశిరాన్ని
తీసుకుని వస్తుంది.
వాక్యం యుద్ధం నేర్పుతుంది
వాక్యం శాంతిగీతం గానం చేస్తుంది.
వాక్యం అక్షరాల పట్టుకొమ్మకు
వేళ్లాడుతూ ఉంటుంది
వాక్యం బరువెక్కిన భావాలతో
ఊగిసలాడుతూ ఉంటుంది
వాక్యం నిరసన గళం అవుతుంది
వాక్యం వేదనకు చిరునామా అవుతుంది
వాక్యం ప్రపంచానికి ఊతకర్ర అవుతుంది
నన్ను కాసేపు వాక్యాన్ని వెచ్చగా చుట్టుకోనివ్వండి..................
నదీ వాక్యం వాక్యం వసంతాన్ని మోసుకుని వస్తుంది వాక్యం శిశిరాన్ని తీసుకుని వస్తుంది. వాక్యం యుద్ధం నేర్పుతుంది వాక్యం శాంతిగీతం గానం చేస్తుంది. వాక్యం అక్షరాల పట్టుకొమ్మకు వేళ్లాడుతూ ఉంటుంది వాక్యం బరువెక్కిన భావాలతో ఊగిసలాడుతూ ఉంటుంది వాక్యం నిరసన గళం అవుతుంది వాక్యం వేదనకు చిరునామా అవుతుంది వాక్యం ప్రపంచానికి ఊతకర్ర అవుతుంది నన్ను కాసేపు వాక్యాన్ని వెచ్చగా చుట్టుకోనివ్వండి..................© 2017,www.logili.com All Rights Reserved.