Nakuluni Atmakatha

By Hrk (Author)
Rs.75
Rs.75

Nakuluni Atmakatha
INR
MANIMN3859
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆత్మకథ

బతుకు తెరలు తెరలుగా కదిలిపోతున్నది.

దాక్కోడానికి చిక్కని పొగమంచయినా లేదు

అయినా నాకేం భయం లేదు

యెలక్ట్రానిక్ చినుకు చినుకు మధ్య

గుర్రాన్ని పరిగెత్తించే తంత్రీపాలుడి'ని నేను

అంతా యెవరో యెపుడో నిర్ణయించిన జీవితం

సూది చినుకుల మొనలు సైతం పూర్వ నిర్మితాలే

అయిదుగురున్న చోట నాల్గవ వాణ్ని

రకరకాల సూది చినుకుల మధ్య

దూసుకుపోతున్న వ్యక్తిత్వ రాహిత్యాన్ని

నన్నే పాపమూ అంటదు యే పుణ్యమున్నూ

చేతిలో కొన్ని

యినుప జాయింట్ల వాక్యాలు

విప్పితే వెనక్కి విరుగుతాయి

బాధకు గొడుగు పట్టవు

నేపథ్య గీతంగా

మరికొన్ని నత్తినత్తి మాటలు

పదాల మధ్య నొకట్రెండు కరివేపాకుల్తో

స్థానిక మయిపోతాయి

చినుకుల వలెనే నను తాకని పరాయి పాటలు

మహైతిహాసం పుటల మధ్య దూరిన గీతోపదేశాలు

ఆత్మకథ బతుకు తెరలు తెరలుగా కదిలిపోతున్నది.దాక్కోడానికి చిక్కని పొగమంచయినా లేదు అయినా నాకేం భయం లేదు యెలక్ట్రానిక్ చినుకు చినుకు మధ్యగుర్రాన్ని పరిగెత్తించే తంత్రీపాలుడి'ని నేను అంతా యెవరో యెపుడో నిర్ణయించిన జీవితంసూది చినుకుల మొనలు సైతం పూర్వ నిర్మితాలే అయిదుగురున్న చోట నాల్గవ వాణ్ని రకరకాల సూది చినుకుల మధ్య దూసుకుపోతున్న వ్యక్తిత్వ రాహిత్యాన్ని నన్నే పాపమూ అంటదు యే పుణ్యమున్నూ చేతిలో కొన్ని యినుప జాయింట్ల వాక్యాలు విప్పితే వెనక్కి విరుగుతాయి బాధకు గొడుగు పట్టవు నేపథ్య గీతంగా మరికొన్ని నత్తినత్తి మాటలుపదాల మధ్య నొకట్రెండు కరివేపాకుల్తో స్థానిక మయిపోతాయి చినుకుల వలెనే నను తాకని పరాయి పాటలు మహైతిహాసం పుటల మధ్య దూరిన గీతోపదేశాలు

Features

  • : Nakuluni Atmakatha
  • : Hrk
  • : Navya Sema Pracurana
  • : MANIMN3859
  • : paparback
  • : june, 2004
  • : 98
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nakuluni Atmakatha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam