"నేనే మనసును" ఒక తోటమాలి నీటికడవ అని చెప్పితీరాలి. అది మీ ఇంద్రియాలను అన్నిటిని మేలుకొలిపి మిమ్మల్ని ఒక ఉన్నతస్థాయికి చేర్చుతుంది. అక్కడ మీరు మీ వైఫల్యాలకు , వేదనకు, జీవితంలో ఇతర వెనుక ఉన్న కారణం అర్ధం చేసుకో గలుగుతారు. ప్రకృతి న్యాయాలకు, మానవ ప్రవర్తనకు మధ్యగల సంబంధాన్ని ఈ పుస్తకం చాల స్పష్టంగా - ఆ తర్వాత మరి ఎటువంటి ప్రశ్నలకు, ఆలోచనలకు తావు ఇవ్వకుండా - ప్రదర్శించుతుంది. నా కోర్కెల జాబితాలో ఈ పుస్తకానిది ప్రధమ స్థానం.