మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాలని మానసిక గురువుగా భావించి, ఆయన బాటలో విశేష కృషిసల్పి, చలన చిత్ర పరిశ్రమలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న గాన గంధర్వుడు, పద్మశ్రీ డా. యస్.పి.బాలసుబ్రహ్మణ్యం.
గత నలభై సంవత్సరాలుగా బాలు పాడిన వేలాది పాటలలోంచి సేకరించిన ఆణిముత్యాల వంటి 540 గీతాలు, పద్యాలతోపాటు, బాలు పాడిన రుద్రాష్టకం, లింగాష్టకం, బిళ్వాష్టకం, సంపూర్ణ శ్రీరామకథ, కీరాతార్జునీయం తదితర గీతాలను ఏర్చి కూర్చిన అద్భుత గ్రంథం ఇది.
సుప్రసిద్ధసంకలనకర్త, కథ, నవల, కవితా, వ్యాస రచయిత నారాయణ డి.వి.వి.ఎస్. తనదైన శైలిలో 'నభూతో నభవిష్యతి' అన్న చందాన విశ్లేషించి అందించిన బాలు సుమధుర గీతాల గ్రంథం ఇది.
సంగీత ప్రియులను, సంగీతాభిమానులను, పద్మశ్రీ బాలు అభిమానులనే గాక అందరిని అలరించే విశిష్ఠ గ్రంథం ఇది.
మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాలని మానసిక గురువుగా భావించి, ఆయన బాటలో విశేష కృషిసల్పి, చలన చిత్ర పరిశ్రమలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న గాన గంధర్వుడు, పద్మశ్రీ డా. యస్.పి.బాలసుబ్రహ్మణ్యం. గత నలభై సంవత్సరాలుగా బాలు పాడిన వేలాది పాటలలోంచి సేకరించిన ఆణిముత్యాల వంటి 540 గీతాలు, పద్యాలతోపాటు, బాలు పాడిన రుద్రాష్టకం, లింగాష్టకం, బిళ్వాష్టకం, సంపూర్ణ శ్రీరామకథ, కీరాతార్జునీయం తదితర గీతాలను ఏర్చి కూర్చిన అద్భుత గ్రంథం ఇది. సుప్రసిద్ధసంకలనకర్త, కథ, నవల, కవితా, వ్యాస రచయిత నారాయణ డి.వి.వి.ఎస్. తనదైన శైలిలో 'నభూతో నభవిష్యతి' అన్న చందాన విశ్లేషించి అందించిన బాలు సుమధుర గీతాల గ్రంథం ఇది. సంగీత ప్రియులను, సంగీతాభిమానులను, పద్మశ్రీ బాలు అభిమానులనే గాక అందరిని అలరించే విశిష్ఠ గ్రంథం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.