అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం..
నమస్కారం. నా పేరు సాయి కౌలూరి. ఉండేది క్యాల్గారి.
నేను పుస్తకాలు చదువుతూ పెరిగినవాణ్ణి కాదు. నేను నేర్చుకున్న తెలుగంతా పాత తెలుగు సినిమాలది. ఈనాడు దినపత్రిక క్రీడల పేజీలోనిది. భాష మీద ఆసక్తి కలుగజేసేలా పాఠాలు చెప్పిన నా గురువులది. మరి ఈ పుస్తకం ఎలా వ్రాసానంటారా? చిన్న ఫ్లాష్బ్యాక్.
జనవరి 2020. ప్రపంచంలో చిన్న కలకలం మొదలయ్యింది. మార్చికి మనందరి తీరం తాకి ముంచేసింది. కోవిడ్ అనే మహోన్మాద ఉప్పెన. హాయిగా ఎగిరే స్వేచ్ఛా విహంగాల రెక్కలు విరిచి ఇంట్లో కూర్చోబెట్టింది. సరిగ్గా అప్పుడే రెక్కలు తొడిగింది - ఏమైనా వ్రాయాలి, ప్రపంచానికి ఏదో చెప్పాలి అనే ఆలోచన. నల్లగొండ కథలు పుస్తక రచయిత వి. మల్లికార్జున్ రాసిన 'మా అమ్మ ముత్యాలు', 'మా నాన్న మారయ్య ' కథలు అంతర్జాలంలో చదివాను. నేను కూడా ఇలా సరళంగా నాకు తోచింది. చెప్పచ్చన్న విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం మీరు ఇప్పుడు చదవబోతున్న కధల..............
అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం.. నమస్కారం. నా పేరు సాయి కౌలూరి. ఉండేది క్యాల్గారి. నేను పుస్తకాలు చదువుతూ పెరిగినవాణ్ణి కాదు. నేను నేర్చుకున్న తెలుగంతా పాత తెలుగు సినిమాలది. ఈనాడు దినపత్రిక క్రీడల పేజీలోనిది. భాష మీద ఆసక్తి కలుగజేసేలా పాఠాలు చెప్పిన నా గురువులది. మరి ఈ పుస్తకం ఎలా వ్రాసానంటారా? చిన్న ఫ్లాష్బ్యాక్. జనవరి 2020. ప్రపంచంలో చిన్న కలకలం మొదలయ్యింది. మార్చికి మనందరి తీరం తాకి ముంచేసింది. కోవిడ్ అనే మహోన్మాద ఉప్పెన. హాయిగా ఎగిరే స్వేచ్ఛా విహంగాల రెక్కలు విరిచి ఇంట్లో కూర్చోబెట్టింది. సరిగ్గా అప్పుడే రెక్కలు తొడిగింది - ఏమైనా వ్రాయాలి, ప్రపంచానికి ఏదో చెప్పాలి అనే ఆలోచన. నల్లగొండ కథలు పుస్తక రచయిత వి. మల్లికార్జున్ రాసిన 'మా అమ్మ ముత్యాలు', 'మా నాన్న మారయ్య ' కథలు అంతర్జాలంలో చదివాను. నేను కూడా ఇలా సరళంగా నాకు తోచింది. చెప్పచ్చన్న విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం మీరు ఇప్పుడు చదవబోతున్న కధల..............© 2017,www.logili.com All Rights Reserved.