సంఖ్యాజ్యోతిష్యం ద్వారా సమాజసేవ చేస్తున్నందుకు గుర్తింపుగా గ్లోబల్ పీస్ అవార్డ్ సెప్టెంబర్ 2012కు నన్ను ఎంపిక చేసిన ఆ సంస్థ నిర్వాహకులకు, సంఖ్యాశాస్త్ర రంగంలో ప్రతిభాశాలిగా ఎంపికచేసి 2013ఉగాది పురస్కారంతో నన్ను సన్మానించిన వారికి కృతఙ్ఞతలు.
- సాయి గణపతిరెడ్డి
ఉగాది 2011లో 'మాటివి' వారు కండక్ట్ చేసిన టెలివిజన్ షో 'ఇట్స్ మై షో' కార్యక్రమంలో తొలిసారిగా తెలుగు బుల్లితెరమీద ఏంకరింగ్ చేసాను. ఇదో జనరల్ నాలెడ్జ్ క్విజ్ కాంపిటిషన్. ఈ ప్రోగ్రాంలో నాతొపాటు మిత్రులు తనికెళ్ళభరణి, శేఖర్ కమ్ముల, క్రిష్, పరుచూరి వెంకటేశ్వరర్రావు, లోక్ సత్తా పార్టి అధినేత జయప్రకాష్ నారాయణ లాంటి ఎంతో మంది సెలబ్రటిలు పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాంలో ఒక పార్టిసీపెంట్ సాయిగణపతిరెడ్డి ! ఆయనలో ఒక విచిత్రమైన టాలెంట్ ఉంది. ఏంకర్ గా నేను ఒక ప్రముఖ వ్యక్తీ పేరు చెపితే అతడు అప్పటికప్పుడు ఆశువుగా అతడి, ఆమె డేటాఫ్ బర్త్ టక్కున చెప్పేయడం ! అలా అతడు ఈ ప్రోగ్రాంను మరింత ఆసక్తిగా మార్చాడు. రక్తికటించాడు. నా డేటాఫ్ బర్త్ 26-3-1965 అని ఏక్యురేట్ గా చెప్పి నన్ను 26-9-1923 లో పుట్టిన బాలివుడ్ సినీ లిజెండ్ దేవానంద్ తో పోల్చాడు. నా గాడ్ ఫాదర్ సినీడైరక్టర్ బాలచందర్(9-7-1930) నా అభిమాన సూపర్ స్టార్స్ రజనీకాంత్ (12-12-1950), కమల్ హసన్ పుట్టిన తేదీలను టక్ టక్ బైహార్డ్ చేసినట్టు చెప్పేసాడు. నేను 7భాషలు వ్రాసి, మాట్లాడగలనని కూడా చెప్పాడు. ఈ షూటింగ్ జరిగిన పద్మాలయ స్టూడియోలోని ప్రతి ఒకర్ని సంభ్రమాశ్చర్యాలకుగురి చేసాడు. అతడు అలా దోచుకున్నది మా అందరి మనసుల్నే కాదు, విజేతగా ప్రైజ్ మనీని కూడా! ఇతడో న్యూమరాలజీ జీనియస్! అందుకే 'సంఖ్యాశాస్త్రంలో జగదేక వీరుడని' మనస్పూర్తిగా ప్రశంసించాను.
- ప్రకాష్ రాజ్, ప్రముఖ సినీనటులు
సంఖ్యాజ్యోతిష్యం ద్వారా సమాజసేవ చేస్తున్నందుకు గుర్తింపుగా గ్లోబల్ పీస్ అవార్డ్ సెప్టెంబర్ 2012కు నన్ను ఎంపిక చేసిన ఆ సంస్థ నిర్వాహకులకు, సంఖ్యాశాస్త్ర రంగంలో ప్రతిభాశాలిగా ఎంపికచేసి 2013ఉగాది పురస్కారంతో నన్ను సన్మానించిన వారికి కృతఙ్ఞతలు. - సాయి గణపతిరెడ్డి ఉగాది 2011లో 'మాటివి' వారు కండక్ట్ చేసిన టెలివిజన్ షో 'ఇట్స్ మై షో' కార్యక్రమంలో తొలిసారిగా తెలుగు బుల్లితెరమీద ఏంకరింగ్ చేసాను. ఇదో జనరల్ నాలెడ్జ్ క్విజ్ కాంపిటిషన్. ఈ ప్రోగ్రాంలో నాతొపాటు మిత్రులు తనికెళ్ళభరణి, శేఖర్ కమ్ముల, క్రిష్, పరుచూరి వెంకటేశ్వరర్రావు, లోక్ సత్తా పార్టి అధినేత జయప్రకాష్ నారాయణ లాంటి ఎంతో మంది సెలబ్రటిలు పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాంలో ఒక పార్టిసీపెంట్ సాయిగణపతిరెడ్డి ! ఆయనలో ఒక విచిత్రమైన టాలెంట్ ఉంది. ఏంకర్ గా నేను ఒక ప్రముఖ వ్యక్తీ పేరు చెపితే అతడు అప్పటికప్పుడు ఆశువుగా అతడి, ఆమె డేటాఫ్ బర్త్ టక్కున చెప్పేయడం ! అలా అతడు ఈ ప్రోగ్రాంను మరింత ఆసక్తిగా మార్చాడు. రక్తికటించాడు. నా డేటాఫ్ బర్త్ 26-3-1965 అని ఏక్యురేట్ గా చెప్పి నన్ను 26-9-1923 లో పుట్టిన బాలివుడ్ సినీ లిజెండ్ దేవానంద్ తో పోల్చాడు. నా గాడ్ ఫాదర్ సినీడైరక్టర్ బాలచందర్(9-7-1930) నా అభిమాన సూపర్ స్టార్స్ రజనీకాంత్ (12-12-1950), కమల్ హసన్ పుట్టిన తేదీలను టక్ టక్ బైహార్డ్ చేసినట్టు చెప్పేసాడు. నేను 7భాషలు వ్రాసి, మాట్లాడగలనని కూడా చెప్పాడు. ఈ షూటింగ్ జరిగిన పద్మాలయ స్టూడియోలోని ప్రతి ఒకర్ని సంభ్రమాశ్చర్యాలకుగురి చేసాడు. అతడు అలా దోచుకున్నది మా అందరి మనసుల్నే కాదు, విజేతగా ప్రైజ్ మనీని కూడా! ఇతడో న్యూమరాలజీ జీనియస్! అందుకే 'సంఖ్యాశాస్త్రంలో జగదేక వీరుడని' మనస్పూర్తిగా ప్రశంసించాను. - ప్రకాష్ రాజ్, ప్రముఖ సినీనటులు© 2017,www.logili.com All Rights Reserved.