గోడు - గోడ
"కృష్ణుడు భగవద్గీత చెప్పి ఉండకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేది
కాదా?"
"పడిన శిక్ష చేసిన తప్పుకి కర్మ ఫలితం అయితే, మరి చేసిన తప్పు దేనికి ఖర్మ ఫలితం?"
"పదవి, భక్తి, ధనం, దానం, బలం, బలగం ఇలా ప్రతి పోలిక లో రావణుడు రాముని కన్నా ఎక్కువ అయినప్పుడు మరి రాముడు ఎలా
"
"కర్ణుని పుట్టుక కుంతి కోరికా లేక కౌరవుల చావుకా?"
"ఒకడు ఎదుటివాడిని కావాలని గెలిపిస్తే, గెలిపించినవాడు గెలిచినట్టా? ఓడించినవాడు గెలిచినట్టా?"
"కృష్ణుడు యుద్ధం ఆపగలడు, కాని ఆపలేదు. రాముడు యుద్ధం ఆపాలనుకున్నాడు కానీ తప్పలేదు. కథలకి ముగింపు యుద్ధమేనా, గాధలకు ముగింపు రోదనలేనా?"
గోడు - గోడ "కృష్ణుడు భగవద్గీత చెప్పి ఉండకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదా?" "పడిన శిక్ష చేసిన తప్పుకి కర్మ ఫలితం అయితే, మరి చేసిన తప్పు దేనికి ఖర్మ ఫలితం?" "పదవి, భక్తి, ధనం, దానం, బలం, బలగం ఇలా ప్రతి పోలిక లో రావణుడు రాముని కన్నా ఎక్కువ అయినప్పుడు మరి రాముడు ఎలా " "కర్ణుని పుట్టుక కుంతి కోరికా లేక కౌరవుల చావుకా?" "ఒకడు ఎదుటివాడిని కావాలని గెలిపిస్తే, గెలిపించినవాడు గెలిచినట్టా? ఓడించినవాడు గెలిచినట్టా?" "కృష్ణుడు యుద్ధం ఆపగలడు, కాని ఆపలేదు. రాముడు యుద్ధం ఆపాలనుకున్నాడు కానీ తప్పలేదు. కథలకి ముగింపు యుద్ధమేనా, గాధలకు ముగింపు రోదనలేనా?"© 2017,www.logili.com All Rights Reserved.