"నెపోలియన్ జూలియస్ సీజర్ వాషింగ్టన్ వంటి మహాశయుల గొప్పతనం చంద్రకాంతి అయితే లింకన్ గొప్పతనం స్వయం ప్రకాశమైన సూర్యకాంతి లాంటిది. లింకన్ కీర్తి అజరా మరమైనది. ఆయన అమెరికా దేశం కన్నా, అమెరికా అధ్యక్షులందరికన్నా గొప్పవారు. ఆయన ఒక దృవతార ఆయన కీర్తి ప్రపంచం ఉన్నంత వరకు వెలుగొందుతూ ఉంటుంది." అని ప్రసిద్ద నవలా రచయితా టాల్ స్టాయ్ 1909 లో ప్రశంసించారు.
ప్రజాస్వామ్యం అంటే " ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజల ప్రభుత్వం అని" లింకన్ రెండు దశాబ్దాలకు పూర్వం నిర్వచించారు. అదే నేటికి ప్రపంచ దేశాలకు శిరోధార్యం.
అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి, స్కూలుకు వెళ్ళే అవకాశం లేక జీవనాధారం కోసం కట్టెలు కొట్టి, పడవలు నడిపి స్వయం కృషి పట్టుదలతో లాయర్ అయ్యి పెద్ద ప్రజాస్వామ్య దేశానికీ అధ్యక్షుడిగా ఎన్నికయి చరిత్రలో చిరస్థాయిగా నిలిచినా అధ్యక్షుడు అబ్రహంలింకన్ జీవిత చరిత్రే ఈ పుస్తకం.
-వంగర రంగ భాస్కరరావు.
"నెపోలియన్ జూలియస్ సీజర్ వాషింగ్టన్ వంటి మహాశయుల గొప్పతనం చంద్రకాంతి అయితే లింకన్ గొప్పతనం స్వయం ప్రకాశమైన సూర్యకాంతి లాంటిది. లింకన్ కీర్తి అజరా మరమైనది. ఆయన అమెరికా దేశం కన్నా, అమెరికా అధ్యక్షులందరికన్నా గొప్పవారు. ఆయన ఒక దృవతార ఆయన కీర్తి ప్రపంచం ఉన్నంత వరకు వెలుగొందుతూ ఉంటుంది." అని ప్రసిద్ద నవలా రచయితా టాల్ స్టాయ్ 1909 లో ప్రశంసించారు. ప్రజాస్వామ్యం అంటే " ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజల ప్రభుత్వం అని" లింకన్ రెండు దశాబ్దాలకు పూర్వం నిర్వచించారు. అదే నేటికి ప్రపంచ దేశాలకు శిరోధార్యం. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి, స్కూలుకు వెళ్ళే అవకాశం లేక జీవనాధారం కోసం కట్టెలు కొట్టి, పడవలు నడిపి స్వయం కృషి పట్టుదలతో లాయర్ అయ్యి పెద్ద ప్రజాస్వామ్య దేశానికీ అధ్యక్షుడిగా ఎన్నికయి చరిత్రలో చిరస్థాయిగా నిలిచినా అధ్యక్షుడు అబ్రహంలింకన్ జీవిత చరిత్రే ఈ పుస్తకం. -వంగర రంగ భాస్కరరావు.© 2017,www.logili.com All Rights Reserved.