భారతదేశ చరిత్రను అంశాలవారీగా శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడా ప్రధానంగా దృష్టి సారించిన గ్రంథం ఇది. అందుచేతనే ఇది సమగ్రమైనది. విద్యార్థులను మాత్రమే కాకుండా చరిత్ర పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ రచన సాగింది.
ఈ సరికొత్త వివరణలతో సమగ్రభారత చరిత్ర గ్రంథం ప్రాచీన యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం, జాతీయోద్యమం - భాగాలుగా వెలువడింది.
- కె కృష్ణారెడ్డి
భారతదేశ చరిత్రను అంశాలవారీగా శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడా ప్రధానంగా దృష్టి సారించిన గ్రంథం ఇది. అందుచేతనే ఇది సమగ్రమైనది. విద్యార్థులను మాత్రమే కాకుండా చరిత్ర పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ రచన సాగింది. ఈ సరికొత్త వివరణలతో సమగ్రభారత చరిత్ర గ్రంథం ప్రాచీన యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం, జాతీయోద్యమం - భాగాలుగా వెలువడింది. - కె కృష్ణారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.