మీకు తెలుసా?
తమ స్నేహితుడి గ్యారేజ్ ను అద్దెకు తీసుకుని లారీ, సెర్జీ గూగుల్ తొలి అధికారిక కార్యాలయాన్ని ప్రారంభించారని?
లారీ పేజ్, సెర్జ్ బ్రిన్ 1995 లో స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయంలో కలుసుకున్నారు. అనతి కాలంలోనే తమ డాక్టోరల్ థీసిస్ గా పరిగణించేందుకు ఇరువురూ కలిసి లింకుల ఆధారంగా అన్వేషణ సాగించే అవకాశముందా అని తెలుసుకునేందుకు మొత్తం వరల్డ్ వైడ్ వెబ్ ను డౌన్ లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అనేక బడ్జెట్, డిజైన్ అంశాలపై తర్జనభర్జనల అనంతరం గూగుల్ అధికారిక కార్పోరేట్ కంపెని అయింది.
1998లో ప్రారంభమై నేడు ప్రపంచపు ప్రియమైన ఆన్ లైన్ సెర్చ్ ఇంజన్ అయిన ఇంటర్నెట్ కంపెని గూగుల్ పుట్టుక, నాయకులు, అభివృద్ధి, ఉత్పత్తులకు సంబంధించిన కథను ఈ పుస్తకంలో అందించడం జరిగింది.
వై ఫల్యానికి భయపడవద్దు. మీరు ఎంతగా తలకిందులుగా పడుతుంటే, అంతగా విలువైనదాన్ని కనుగొనే అవకాశం ఉంటుంది. (సెర్జిబ్రిన్)
-డి. అరుణ.
మీకు తెలుసా? తమ స్నేహితుడి గ్యారేజ్ ను అద్దెకు తీసుకుని లారీ, సెర్జీ గూగుల్ తొలి అధికారిక కార్యాలయాన్ని ప్రారంభించారని? లారీ పేజ్, సెర్జ్ బ్రిన్ 1995 లో స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయంలో కలుసుకున్నారు. అనతి కాలంలోనే తమ డాక్టోరల్ థీసిస్ గా పరిగణించేందుకు ఇరువురూ కలిసి లింకుల ఆధారంగా అన్వేషణ సాగించే అవకాశముందా అని తెలుసుకునేందుకు మొత్తం వరల్డ్ వైడ్ వెబ్ ను డౌన్ లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అనేక బడ్జెట్, డిజైన్ అంశాలపై తర్జనభర్జనల అనంతరం గూగుల్ అధికారిక కార్పోరేట్ కంపెని అయింది. 1998లో ప్రారంభమై నేడు ప్రపంచపు ప్రియమైన ఆన్ లైన్ సెర్చ్ ఇంజన్ అయిన ఇంటర్నెట్ కంపెని గూగుల్ పుట్టుక, నాయకులు, అభివృద్ధి, ఉత్పత్తులకు సంబంధించిన కథను ఈ పుస్తకంలో అందించడం జరిగింది. వై ఫల్యానికి భయపడవద్దు. మీరు ఎంతగా తలకిందులుగా పడుతుంటే, అంతగా విలువైనదాన్ని కనుగొనే అవకాశం ఉంటుంది. (సెర్జిబ్రిన్) -డి. అరుణ.
© 2017,www.logili.com All Rights Reserved.