శ్రీ లక్ష్మీవేంకటేశాయ నమః శానకోక్త సర్పసంస్కార ప్రయోగః అధవక్ష్యామి సర్పస్య సంస్కారం శృణుపార్వతి | శౌనకోక్తప్రకారేణ స్వస్తివాచన పూర్వకమ్|| యజ్ఞోపవీతినాకార్యం ప్రాయశ్చిత్తం విధీయతే! యవగోధూ మపిపైన నవశూర్సేవిధాయచ! ఫణాకృతం కృతేతత్ర ప్రాణ స్థాపన పూర్వకమ్ | వస్త్రపుష్పాద్యైరలంకృత్య, ధూపదీపాదిభిఃతథా తథాసర్పవధేదద్యాల్లో హదండం ద్విజాతయే|| కర్తా,స్నాత్వాచమ్య, ధౌతవస్త్రాణి ధృత్వా గణపతి పూజాంకృత్వా, పుణ్యాహవాచనం కుర్యాత్
క్రియ:- సర్ప సంస్కారము చేయువారు, స్నానము చేసి, ఆచమించి, శుచియైన. వస్త్రములు ధరించి, గణపతి పూజ, పుణ్యాహము చేయవలయును. యజోపవీతినాకార్యం . క్రియ :- సర్పసంస్కారమంతయు, యజ్ఞోపవీతమును, సవ్యముగవుంచుకొని చేయవలయును
| పుణ్యాహంకృత్వా పరిషత్వార్ధనంకుర్యాత్ ||
ప్రాయశ్చిత్తమ్ (పరిషద్ధక్షిణా ప్రమాణమ్) నిష్పత్రయంద్విష్కంవానిష్కమేకంగరీయసీ! అనుకల్యాది కర్తవ్యం నిష్కార్థంచ, తదర్ధకం|| విత్తశార్యన కర్తవ్యం దద్యాద్విత్తానుసారతం అనుజ్ఞాం గురుణాలబ్వా సంస్కుర్యాత్తదనంతరమ్ | క్రియ :- పరిషదక్షిణా, ఒకటి కాని, రెండుకాని, మూడుకాని, బంగారు (మాడలు) | విధిననుసరించి, లోభత్వము లేక, తన భాగ్యమునకు, తగినట్టు, అర్ధనిష్కము | (మాడ) కాని, అందు అర్థము కాని, దక్షిణగా తీసుకొనవలయును. ఇది | ప్రమాణము, గురువుగారికి, తాంబూల, దక్షణ, ఫలము ఇచ్చి, నమస్కారము |
శ్రీ లక్ష్మీవేంకటేశాయ నమః శానకోక్త సర్పసంస్కార ప్రయోగః అధవక్ష్యామి సర్పస్య సంస్కారం శృణుపార్వతి | శౌనకోక్తప్రకారేణ స్వస్తివాచన పూర్వకమ్|| యజ్ఞోపవీతినాకార్యం ప్రాయశ్చిత్తం విధీయతే! యవగోధూ మపిపైన నవశూర్సేవిధాయచ! ఫణాకృతం కృతేతత్ర ప్రాణ స్థాపన పూర్వకమ్ | వస్త్రపుష్పాద్యైరలంకృత్య, ధూపదీపాదిభిఃతథా తథాసర్పవధేదద్యాల్లో హదండం ద్విజాతయే|| కర్తా,స్నాత్వాచమ్య, ధౌతవస్త్రాణి ధృత్వా గణపతి పూజాంకృత్వా, పుణ్యాహవాచనం కుర్యాత్ క్రియ:- సర్ప సంస్కారము చేయువారు, స్నానము చేసి, ఆచమించి, శుచియైన. వస్త్రములు ధరించి, గణపతి పూజ, పుణ్యాహము చేయవలయును. యజోపవీతినాకార్యం . క్రియ :- సర్పసంస్కారమంతయు, యజ్ఞోపవీతమును, సవ్యముగవుంచుకొని చేయవలయును | పుణ్యాహంకృత్వా పరిషత్వార్ధనంకుర్యాత్ || ప్రాయశ్చిత్తమ్ (పరిషద్ధక్షిణా ప్రమాణమ్) నిష్పత్రయంద్విష్కంవానిష్కమేకంగరీయసీ! అనుకల్యాది కర్తవ్యం నిష్కార్థంచ, తదర్ధకం|| విత్తశార్యన కర్తవ్యం దద్యాద్విత్తానుసారతం అనుజ్ఞాం గురుణాలబ్వా సంస్కుర్యాత్తదనంతరమ్ | క్రియ :- పరిషదక్షిణా, ఒకటి కాని, రెండుకాని, మూడుకాని, బంగారు (మాడలు) | విధిననుసరించి, లోభత్వము లేక, తన భాగ్యమునకు, తగినట్టు, అర్ధనిష్కము | (మాడ) కాని, అందు అర్థము కాని, దక్షిణగా తీసుకొనవలయును. ఇది | ప్రమాణము, గురువుగారికి, తాంబూల, దక్షణ, ఫలము ఇచ్చి, నమస్కారము |© 2017,www.logili.com All Rights Reserved.