తొండం దేవరకీ
గండాలొద్దంటూ
దండాలెడదాములే
ఓ శివ చిలుకా ....
ఉండ్రాలెడదాములే!
బ్రహ్మ విత్తెడతాడు
విష్ణు వొత్తెడతాడు
శివుడు మిత్తెడతాడులే
ఓ శివ చిలుకా...
యముడు మొత్తెడతాడులే!...............
తొండం దేవరకీ గండాలొద్దంటూ దండాలెడదాములే ఓ శివ చిలుకా .... ఉండ్రాలెడదాములే! బ్రహ్మ విత్తెడతాడు విష్ణు వొత్తెడతాడు శివుడు మిత్తెడతాడులే ఓ శివ చిలుకా... యముడు మొత్తెడతాడులే!...............© 2017,www.logili.com All Rights Reserved.