గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదని... చదవ కూడదని ప్రచారంలో ఉంది. ఇది కేవలం అపోహమాత్రమే. సంక్రాంతి, అమావాస్య, పౌర్ణమి, గరుడ పంచమి, పితృదేవతల పుణ్య తిధుల్లో అష్టాదశ పురాణాల్లో ఒకటైన ఈ పురాణాన్ని చదవాలని శాస్త్రవచనం.
ఇది ఒక విజ్ఞాన సర్వస్వం అని గుర్తు పెట్టుకుని దాన్ని అధ్యయనం చేసి అందులోని తప్పులు చేయకుండా సక్రమమైన మార్గంలో జీవిస్తే జీవితం సుఖమయం అవుతుంది. సమాజం వర్ధిల్లుతుంది............
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదని... చదవ కూడదని ప్రచారంలో ఉంది. ఇది కేవలం అపోహమాత్రమే. సంక్రాంతి, అమావాస్య, పౌర్ణమి, గరుడ పంచమి, పితృదేవతల పుణ్య తిధుల్లో అష్టాదశ పురాణాల్లో ఒకటైన ఈ పురాణాన్ని చదవాలని శాస్త్రవచనం. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం అని గుర్తు పెట్టుకుని దాన్ని అధ్యయనం చేసి అందులోని తప్పులు చేయకుండా సక్రమమైన మార్గంలో జీవిస్తే జీవితం సుఖమయం అవుతుంది. సమాజం వర్ధిల్లుతుంది............© 2017,www.logili.com All Rights Reserved.