1 సృష్టి స్థితి సంహారముల కొరకు తన సంకల్ప మాత్రంచేత మూర్తి స్వరూపునిగా శ్రీ దత్తుడు అవతరించాడు. నిత్యమూ ఈ స్వామి చరిత్ర పారాయణ చేయుట వలన శత్రుజయము, అఖండ ఐశ్వర్యము కలిగి మోక్షము ప్రాప్తించును.
2 కుల వయో లింగ భేదములు లేకుండా అందరు పారాయణ చేయవచ్చును.
3 శరీర శుభ్రత మనోనిర్మలత్వం తప్పనిసరి.
4 ఈ గ్రంథ పారాయణ చెయ్యాలనే తలంపు ఒక్కటి ఉంటె చాలు.
5 వీలైతే మీ ప్రక్కనున్న వారికీ దత్తాత్రేయ స్వామి వారి గురించి చెప్పి ఒక పారాయణా గ్రంధాన్ని బహుమతిగా ఇవ్వండి వారి చేత కూడా పారాయణ చేయించండి. -శ్రీ పాద వెంకట సుబ్రహ్మణ్యం.