ఇది అతి పురాతన శాస్త్రం ఫలితములు తెలుసుకొనుటకు అత్యుత్తమ గ్రంధంగా చెప్పబడింది. ఈ గ్రంథము ఆధారంగా ప్రతి మనువుని యొక్క జాతకము అవసరము లేకుండా జన్మతిధి, వారము, జనన కళ ఘడియలు, నామక్షర సంఖ్యా ఆధారంగా సులభంగా వారి వారి జాతక ఫలితములు, భూత, భవిష్యత్, వర్తమాన కలములలో జరిగే శుభ అశుభ ఫలితములను శాంతి విధానములతో తెలుసుకోనవచ్చును. ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకుని మూలములోని విషయములకు మార్పు రానీయకుండా ఈ గ్రంథ రచన చేయడం జరిగింది.
భ్రుగురాజకాండ మూల గ్రంథమందు చెప్పబడిన ఫలితములు ఈనాడు అనుభవంలో సరిపోవుట లేదు. ఆయా కాలములలో దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా పలు మార్పులు సంభవించుట సహజమే కదా! అయితే అన్ని మార్పులను సవరించి అందరికి ఉపయోగకరముగా ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది.
-పుచ్చా శ్రీనివాసరావు.
ఇది అతి పురాతన శాస్త్రం ఫలితములు తెలుసుకొనుటకు అత్యుత్తమ గ్రంధంగా చెప్పబడింది. ఈ గ్రంథము ఆధారంగా ప్రతి మనువుని యొక్క జాతకము అవసరము లేకుండా జన్మతిధి, వారము, జనన కళ ఘడియలు, నామక్షర సంఖ్యా ఆధారంగా సులభంగా వారి వారి జాతక ఫలితములు, భూత, భవిష్యత్, వర్తమాన కలములలో జరిగే శుభ అశుభ ఫలితములను శాంతి విధానములతో తెలుసుకోనవచ్చును. ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకుని మూలములోని విషయములకు మార్పు రానీయకుండా ఈ గ్రంథ రచన చేయడం జరిగింది. భ్రుగురాజకాండ మూల గ్రంథమందు చెప్పబడిన ఫలితములు ఈనాడు అనుభవంలో సరిపోవుట లేదు. ఆయా కాలములలో దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా పలు మార్పులు సంభవించుట సహజమే కదా! అయితే అన్ని మార్పులను సవరించి అందరికి ఉపయోగకరముగా ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. -పుచ్చా శ్రీనివాసరావు.© 2017,www.logili.com All Rights Reserved.