ఓ సాయినాథా! ఈ సృష్టి అంతటా వ్యాప్తి చెంది ఉండిన నీకు ఎలా నమస్కరించగలను. అనంతుడవైన నిన్ను ఎలా పొగడగలను? వేయి శిరస్సులు కలిగిన ఆదిశేషుడు నిన్ను పొగడలేక మధ్యలో అలసిపోయాడు. కావున నా వలన ఎలా అవుతుంది? అందుకే ఈ చిన్న సాష్టాంగ నమస్కారాన్ని చేయుచున్నాను. అనుగ్రహించు, అని బాబాను ప్రార్థిస్తున్నాము. మరి అటువంటి పరబ్రహ్మ స్వరూపుడు, సమర్థ సద్గురువైన సాయిబాబా యొక్క జీవిత చరిత్రము కూడా అనంతమే. ఆయన లీలలను వర్ణించటము కూడా అసాధ్యమే కాని బాబా అనుగ్రహము ఎప్పుడు లభిస్తుందో ఆ అనుగ్రహము అనే కిరణాలు మనలో అహంకారమున దహింపజేసి మనతో ఏ పనైనా చేయించే శక్తిని ప్రసాదిస్తాయి. ఈ గ్రంథము పఠించిన వారికి సుఖసంపదలు కలగాలని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మాధవరావు యొక్క ఆధ్యాత్మిక జీవితమూ ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
- స్వామి శ్రీ సాయి విశ్వచ్జైతన్య
ఓ సాయినాథా! ఈ సృష్టి అంతటా వ్యాప్తి చెంది ఉండిన నీకు ఎలా నమస్కరించగలను. అనంతుడవైన నిన్ను ఎలా పొగడగలను? వేయి శిరస్సులు కలిగిన ఆదిశేషుడు నిన్ను పొగడలేక మధ్యలో అలసిపోయాడు. కావున నా వలన ఎలా అవుతుంది? అందుకే ఈ చిన్న సాష్టాంగ నమస్కారాన్ని చేయుచున్నాను. అనుగ్రహించు, అని బాబాను ప్రార్థిస్తున్నాము. మరి అటువంటి పరబ్రహ్మ స్వరూపుడు, సమర్థ సద్గురువైన సాయిబాబా యొక్క జీవిత చరిత్రము కూడా అనంతమే. ఆయన లీలలను వర్ణించటము కూడా అసాధ్యమే కాని బాబా అనుగ్రహము ఎప్పుడు లభిస్తుందో ఆ అనుగ్రహము అనే కిరణాలు మనలో అహంకారమున దహింపజేసి మనతో ఏ పనైనా చేయించే శక్తిని ప్రసాదిస్తాయి. ఈ గ్రంథము పఠించిన వారికి సుఖసంపదలు కలగాలని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మాధవరావు యొక్క ఆధ్యాత్మిక జీవితమూ ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. - స్వామి శ్రీ సాయి విశ్వచ్జైతన్య© 2017,www.logili.com All Rights Reserved.