ఆందోళన అందరికీ కలుగుతుంది. ఉద్యోగం, పనీపాటా, డబ్బు, కుటుంబ జీవితం, మానవ సంబందాలు, ఇవన్నీ మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఆందోళన కలిగిస్తాయి. ఈ పుస్తకంలో మీ జీవితం నుంచి శాస్వతంగా ఆందోలనని పారదోలేందుకు పనికొచ్చే కొన్ని ఉపాయాలు సుచిన్చాబడ్డై.
కొన్ని వేలమంది తమ జీవితాల్లోంచి ఆందోళనని తొలగంచి విజయం ఎలా సాదిన్చారో డేల్ కర్నేగి ఈ పుస్తకంలో వివరించారు. వాళ్ళల్లో కొంతమంది ప్రముకులు ఉన్నప్పటికీ అధికశాతం సామాన్యులే ఉన్నారు. రచయుత సుఖశాంతులతో జీవించడానికి పనికివచ్చే వ్యవహారిక సూచనలని ఇందులో ఇచ్చాడు.
ఆందోళన వదిలించుకోడానికి పనికివచ్చే కొన్ని సూత్రాలు :
* ఆందోళన గురించి మీరు తెలుసుకూవలసిన ప్రాధమిక సత్యాలు
* ఆందోళన కలిగించే పరిస్తితులను జయంచటానికి ఒక అద్బుతమైన సూత్రం
* మీ వ్యాపారానికి సంబందించిన సగం ఆందోళనను ఎలా తొలగించాలి
* సుఖశాంతులతో ఇవ్వగల మానసిక వైకరిని అలవర్చుకొనేందుకు ఏడు మార్గాలు
* విమర్శ కలుగజేసే విచారం నించి ఎలా తప్పించుకోవాలి
* అలసటనీ, ఆన్దోలననీ తప్పించుకోవటానికి ఆరు మార్గాలు
* ఆందోలనని జయించినవారు తమ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా ఇచ్చిన సలహాలు
ఆయన చెప్పిన ఉపాయాలను ఈ రోజే పరీక్షంచండి
ఈ పుస్తకం మీ భవిష్యతు దిశనే మార్చివేయగలదు.
-డేల్ కార్నెగీ
ఆందోళన అందరికీ కలుగుతుంది. ఉద్యోగం, పనీపాటా, డబ్బు, కుటుంబ జీవితం, మానవ సంబందాలు, ఇవన్నీ మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఆందోళన కలిగిస్తాయి. ఈ పుస్తకంలో మీ జీవితం నుంచి శాస్వతంగా ఆందోలనని పారదోలేందుకు పనికొచ్చే కొన్ని ఉపాయాలు సుచిన్చాబడ్డై. కొన్ని వేలమంది తమ జీవితాల్లోంచి ఆందోళనని తొలగంచి విజయం ఎలా సాదిన్చారో డేల్ కర్నేగి ఈ పుస్తకంలో వివరించారు. వాళ్ళల్లో కొంతమంది ప్రముకులు ఉన్నప్పటికీ అధికశాతం సామాన్యులే ఉన్నారు. రచయుత సుఖశాంతులతో జీవించడానికి పనికివచ్చే వ్యవహారిక సూచనలని ఇందులో ఇచ్చాడు. ఆందోళన వదిలించుకోడానికి పనికివచ్చే కొన్ని సూత్రాలు : * ఆందోళన గురించి మీరు తెలుసుకూవలసిన ప్రాధమిక సత్యాలు * ఆందోళన కలిగించే పరిస్తితులను జయంచటానికి ఒక అద్బుతమైన సూత్రం * మీ వ్యాపారానికి సంబందించిన సగం ఆందోళనను ఎలా తొలగించాలి * సుఖశాంతులతో ఇవ్వగల మానసిక వైకరిని అలవర్చుకొనేందుకు ఏడు మార్గాలు * విమర్శ కలుగజేసే విచారం నించి ఎలా తప్పించుకోవాలి * అలసటనీ, ఆన్దోలననీ తప్పించుకోవటానికి ఆరు మార్గాలు * ఆందోలనని జయించినవారు తమ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా ఇచ్చిన సలహాలు ఆయన చెప్పిన ఉపాయాలను ఈ రోజే పరీక్షంచండి ఈ పుస్తకం మీ భవిష్యతు దిశనే మార్చివేయగలదు. -డేల్ కార్నెగీ© 2017,www.logili.com All Rights Reserved.