"యును. పిల్లగాడంటే శిన్నోడుకాదే యాభై యేండ్లుoటయి . మొదటి పెండ్లము సచ్చిపోయికూడా ఆయుదారేండ్లు అయింది."సుట్ట నోట్లోపెట్టుకుని పొగ బిల్చిoదు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-మాదిరెడ్డి సులోచన.
శిన్న పెంకుటిల్లు. పెద్ద బొట్టు పెట్టుకొని ముత్తయుదు నిలబడి సూస్తున్నది. శేతిగాజులు కదులుతున్నయి. ఆమెగట్ల సూస్తుండగానే, రాంరెడ్డి ఒచ్చిండు. మనిషేమో ఉషారుగున్నడు. ఆత్రంగా సూశింది యాదమ్మ. ఆ సుపులోనే శాలా సవాళ్ళున్నాయ, రెడ్డి మెల్లంగ సుట్టతీసి కాల్చిండు. యాదమ్మ మూతి దిప్పుకుంది. అయన శిన్నగ నగిండు.
"ని యాత్రం యేరికేలేయే, పిలగాన్ని సూడబోయి ఎం జెప్పదనుకుంటున్నవు"
"గట్టనే అనుకో మల్లి అలిశం యేందుకు? సెప్పరాదు?"