కలల ఫోటో ఫ్రేమ్
కావ్య ఇంటి నుండి వచ్చేసి నాలుగు గంటల పైనే అవుతూ ఉంది. స్నేహితురాలు రీనా ఇచ్చిన కాఫీ తాగుతూ, అస్తమిస్తున్న సూర్యుడిని బాల్కనీ లో నుండి చూస్తూ ఉంది కావ్య. కాసేపటికి తన బ్లాక్ కాఫీ కప్ తో రీనా కూడా వచ్చి కావ్య పక్కన కూచుంది. ఇద్దరూ నిశ్శబ్దంగా కాఫీ తాగసాగారు.
ఆకాశం అంతటిలో ఒక్కటే మేఘం ఉంది. అది కూడా నిండు చూలాలి లా మెల్లిగా కదులుతూ ఉంది. దూరంగా మసీదు నుండి సాయంత్రపు అజాన్ వినిపిస్తుంది. బాల్కనీ లో నైట్ క్వీన్ అప్పుడే విచ్చుకోవడానికి సన్నద్ధం అవుతూ ఉంది.
ఇంకో పక్క గుత్తులు గా వేలాడుతున్న రెండు రెక్కల మల్లెలు. బాల్కనీ లోని మినియెచర్ తోటలో..............
కలల ఫోటో ఫ్రేమ్ కావ్య ఇంటి నుండి వచ్చేసి నాలుగు గంటల పైనే అవుతూ ఉంది. స్నేహితురాలు రీనా ఇచ్చిన కాఫీ తాగుతూ, అస్తమిస్తున్న సూర్యుడిని బాల్కనీ లో నుండి చూస్తూ ఉంది కావ్య. కాసేపటికి తన బ్లాక్ కాఫీ కప్ తో రీనా కూడా వచ్చి కావ్య పక్కన కూచుంది. ఇద్దరూ నిశ్శబ్దంగా కాఫీ తాగసాగారు. ఆకాశం అంతటిలో ఒక్కటే మేఘం ఉంది. అది కూడా నిండు చూలాలి లా మెల్లిగా కదులుతూ ఉంది. దూరంగా మసీదు నుండి సాయంత్రపు అజాన్ వినిపిస్తుంది. బాల్కనీ లో నైట్ క్వీన్ అప్పుడే విచ్చుకోవడానికి సన్నద్ధం అవుతూ ఉంది. ఇంకో పక్క గుత్తులు గా వేలాడుతున్న రెండు రెక్కల మల్లెలు. బాల్కనీ లోని మినియెచర్ తోటలో..............© 2017,www.logili.com All Rights Reserved.