నిజానికి గౌతం కి వాళ్ళ అమ్మా, నాన్నలంటే చాలా ఇష్టం. కానీ ఇటీవల అతడు చాలా గందరగోళానికి గురికాసాగాడు. వాళ్ళ మాటలు, చేతలు, ఏవీ అతడికి నచ్చటం లేదు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. అతడి శెలవల్లో ఒక వేసవి రోజు తండ్రితో కలిసి చేసిన ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా మారింది. దాంతో అంతా మారిపోయింది. ఆ ఘటనతో గౌతం ఇంకా చిన్న పిల్లవాడు కాదనీ, అన్నీ అర్థం చేసుకొని బాధ్యతయుతంగా ప్రవర్తించే యువకుడిగా ఎదిగాడనీ అతడి అమ్మా, నాన్నలకు అర్థమయ్యింది. ఆ వేసవి రోజున ఎం జరిగింది గౌతం తన నాన్నతో ఆ రోజున ఎలా గడిపాడు అన్నది మీరు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
నిజానికి గౌతం కి వాళ్ళ అమ్మా, నాన్నలంటే చాలా ఇష్టం. కానీ ఇటీవల అతడు చాలా గందరగోళానికి గురికాసాగాడు. వాళ్ళ మాటలు, చేతలు, ఏవీ అతడికి నచ్చటం లేదు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. అతడి శెలవల్లో ఒక వేసవి రోజు తండ్రితో కలిసి చేసిన ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా మారింది. దాంతో అంతా మారిపోయింది. ఆ ఘటనతో గౌతం ఇంకా చిన్న పిల్లవాడు కాదనీ, అన్నీ అర్థం చేసుకొని బాధ్యతయుతంగా ప్రవర్తించే యువకుడిగా ఎదిగాడనీ అతడి అమ్మా, నాన్నలకు అర్థమయ్యింది. ఆ వేసవి రోజున ఎం జరిగింది గౌతం తన నాన్నతో ఆ రోజున ఎలా గడిపాడు అన్నది మీరు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.