వర్క్ ప్లేస్ మేనేజ్ మెంట్ మీద తెలుగులో ఇదే మొట్టమొదటి పుస్తకం. ఒక ఉద్యోగికి వర్క్ ప్లేస్ లో ఎదురయ్యే అనేక అనుభవాలు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను అత్యంత సమగ్రంగా వివరించిన ఈ పుస్తకం.. ఏ రంగంలో పనిచేస్తున్నా, ప్రతి ఉద్యోగి వద్ద తప్పకుండా ఉండితీరాల్సినది.
ఆఫీసు వాతావరణాలను అర్థం చేసుకోవడం.
భిన్న మనస్తత్వాలను సమన్వయం చేసుకోవడం.
విధినిర్వహణలో ప్రమాణాల్ని పాటించడం.
పనితీరును మెరుగుపరచుకునే మార్గాలు.
వర్క్ ప్లేస్ లో క్యారెక్టర్ కాపాడుకోవడం.
భాష, సాంస్కృతిక వైరుధ్యాలను ఎదుర్కోవడం.
మహిళల భద్రతా, చట్టాలు, న్యాయసహాయం.
మెంటరింగ్ అవకాశాల్ని ఉపయోగించుకోవడం.
ఇంకా అనేక విషయాలపై కీలకమైన సమాచారాన్ని ఈ పుస్తకం మీకందిస్తుంది. ఇన్ స్టంట్ రిఫరెన్స్ కోసం మీవద్ద ఎప్పుడూ ఉంచుకోదగిన విలువైన పుస్తకమిది.
వర్క్ ప్లేస్ మేనేజ్ మెంట్ మీద తెలుగులో ఇదే మొట్టమొదటి పుస్తకం. ఒక ఉద్యోగికి వర్క్ ప్లేస్ లో ఎదురయ్యే అనేక అనుభవాలు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను అత్యంత సమగ్రంగా వివరించిన ఈ పుస్తకం.. ఏ రంగంలో పనిచేస్తున్నా, ప్రతి ఉద్యోగి వద్ద తప్పకుండా ఉండితీరాల్సినది. ఆఫీసు వాతావరణాలను అర్థం చేసుకోవడం. భిన్న మనస్తత్వాలను సమన్వయం చేసుకోవడం. విధినిర్వహణలో ప్రమాణాల్ని పాటించడం. పనితీరును మెరుగుపరచుకునే మార్గాలు. వర్క్ ప్లేస్ లో క్యారెక్టర్ కాపాడుకోవడం. భాష, సాంస్కృతిక వైరుధ్యాలను ఎదుర్కోవడం. మహిళల భద్రతా, చట్టాలు, న్యాయసహాయం. మెంటరింగ్ అవకాశాల్ని ఉపయోగించుకోవడం. ఇంకా అనేక విషయాలపై కీలకమైన సమాచారాన్ని ఈ పుస్తకం మీకందిస్తుంది. ఇన్ స్టంట్ రిఫరెన్స్ కోసం మీవద్ద ఎప్పుడూ ఉంచుకోదగిన విలువైన పుస్తకమిది.© 2017,www.logili.com All Rights Reserved.