వర్తక వాణిజ్యాలు అతి పురాతన వృత్తులు. ఇవి పాఠశాలల్లో, యూనివర్సిటీ లలో నేర్చుకునేవి కావు. వంశపారం పర్యంగా తరతరాలుగా వచ్చిన అనుభవజ్ఞానం చాలా ముఖ్యమైనది. వాణిజ్య నిర్వహణ శస్త్రాలు భోదించే విశ్వవిద్యాలయాలలో కూడా భోదించని పారంపరిక అనుభవజ్ఞానపు ప్రాధాన్యాన్ని సురేష్ పద్మనాభన్ ఈ పుస్తకంలో వివరిస్తున్నారు.