ఏమాత్రం భాషాల౦కారాన్ని వాడకుండా, సులభంగా, సూటిగా మనసుకు హత్తుకునేలా వ్రాయడం శ్యాం మనోహర్ గారి ఓ ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు.
ఈ నాటకానికి పీఠిక వ్రాస్తు, మరాఠి సారస్వతంలో ఆరితేరిన విమర్శకుడు దిలీప్ పురుషోత్తం చిత్రేగారూ అన్నట్టు 'ఇది మరాఠిలోని తొలి బ్లాక్ కామెడీ' ఈ మాట ముమ్మాటికీ నిజం. బాహ్యంగా హాస్యరసాన్ని ఒలికిస్తూ అంతరికంగా కారుణ్యాన్ని కవ్వించే నాటకం ఇది.
ఈ నాటకం చూసినా, చదివినా మనిషి మనసు బావూరు మంటుంది; ఇదే ఈ నాటకంలోని గొప్పదనం.
- లక్ష్మీనారాయణ బోల్లీ
ఏమాత్రం భాషాల౦కారాన్ని వాడకుండా, సులభంగా, సూటిగా మనసుకు హత్తుకునేలా వ్రాయడం శ్యాం మనోహర్ గారి ఓ ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు. ఈ నాటకానికి పీఠిక వ్రాస్తు, మరాఠి సారస్వతంలో ఆరితేరిన విమర్శకుడు దిలీప్ పురుషోత్తం చిత్రేగారూ అన్నట్టు 'ఇది మరాఠిలోని తొలి బ్లాక్ కామెడీ' ఈ మాట ముమ్మాటికీ నిజం. బాహ్యంగా హాస్యరసాన్ని ఒలికిస్తూ అంతరికంగా కారుణ్యాన్ని కవ్వించే నాటకం ఇది. ఈ నాటకం చూసినా, చదివినా మనిషి మనసు బావూరు మంటుంది; ఇదే ఈ నాటకంలోని గొప్పదనం. - లక్ష్మీనారాయణ బోల్లీ© 2017,www.logili.com All Rights Reserved.