ఈ పుస్తకం శ్రీశ్రీ సాహిత్యేతి'హాసం'
చండ్రపుల్లారెడ్డిని వెదురు వేణువును చేసి
తరిమల నాగిరెడ్డిని లెక్కల స్వరాలను చేసి
మాకు అనంత జీవన సమాజిక
సంగీతాన్ని విన్పించిన కంఠమిది
అర్ధశాస్త్రాన్ని గోరుముద్దలు చేసి తినిపించినోడు
మాటను చినుకులుగా చేసి
మమ్మల్ని మహానదులుగా మార్చి
పొంగిన మాటల సముద్రమది
మాకు మాటలు ఊయలలిచ్చి
ఊగించిన మర్రివూడది
శబ్దబ్రహ్మమయం వేదం
సత్కర్మ బ్రహ్మవాచకం మీదైతే
మట్టిని వొంటికి రాసుకున్న
మావోడి మాట సామాజిక వేదం
ఆధునిక విప్లవ కాలజ్ఞానం
కాశీపతీ... మళ్లోక్కసారి
వసంతరుతువుగా పూయి
కక్కడిమాటగా పుట్టు
బహుజన తత్త్వపు బాటసారిగా రా
- అరుణోదయ మిత్రులు
ఈ పుస్తకం శ్రీశ్రీ సాహిత్యేతి'హాసం' చండ్రపుల్లారెడ్డిని వెదురు వేణువును చేసి తరిమల నాగిరెడ్డిని లెక్కల స్వరాలను చేసి మాకు అనంత జీవన సమాజిక సంగీతాన్ని విన్పించిన కంఠమిది అర్ధశాస్త్రాన్ని గోరుముద్దలు చేసి తినిపించినోడు మాటను చినుకులుగా చేసి మమ్మల్ని మహానదులుగా మార్చి పొంగిన మాటల సముద్రమది మాకు మాటలు ఊయలలిచ్చి ఊగించిన మర్రివూడది శబ్దబ్రహ్మమయం వేదం సత్కర్మ బ్రహ్మవాచకం మీదైతే మట్టిని వొంటికి రాసుకున్న మావోడి మాట సామాజిక వేదం ఆధునిక విప్లవ కాలజ్ఞానం కాశీపతీ... మళ్లోక్కసారి వసంతరుతువుగా పూయి కక్కడిమాటగా పుట్టు బహుజన తత్త్వపు బాటసారిగా రా - అరుణోదయ మిత్రులు© 2017,www.logili.com All Rights Reserved.