Desha Bhakthi Upaadyayula Karadeepika

By K L Kanta Rao (Author)
Rs.75
Rs.75

Desha Bhakthi Upaadyayula Karadeepika
INR
NAVOPH0545
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          "దేశభక్తి అనే విషయం పాఠ్యాంశాలలో భాగంగా లేకపోతే మన దేశం ఈ తరాన్నే కాదు, భావితరాన్ని కూడా కోల్పోతుంది. భావిపౌరులు దేశ శ్రేయస్సుకంటే తమ శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తారు."

          విద్యార్థుల్లో దేశభక్తి ప్రచారం ఎందుకు చేయాలి?

          మీరు జాతి నిర్మాతలు. భావి భారత పౌరులకు, పరిపాలకులకు శిక్షకులు. భావిపౌరులను ఉన్నతులుగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని ఆనందంగా స్వీకరించమని విజ్ఞప్తి చేస్తున్నాను. భావిపౌరుల్లో దేశభక్తిని జ్వలింపజేయవలసిన గురుతర బాధ్యత మీమీద ఉన్నదని సవినయంగా గుర్తుచేస్తున్నాను. ఈనాడు పౌరుల్లో దేశసంపదను కాపాడుకోవాలనే శ్రద్ధ లేదు. పరిశుభ్రతను కాపాడాలనే ఆసక్తి లేదు. క్రమశిక్షణ లేదు. ముఖ్యంగా ఐకమత్యం లేదు. మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకపోగా "మరో నూరేళ్ళలో మన దేశస్థులందరూ పిచ్చాసుపత్రిలో చేరే ప్రమాదముంది."

        కాబట్టి జాతి నిర్మాతలైన మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వారంలో ఒక పీరియడ్ దేశభక్తిని ప్రచారం చేసే పీరియడ్ గా కేటాయించండి. విద్యార్థుల్లో దేశభక్తిని ప్రచారం చేయండి. ప్రశ్నలు - సమాధానాల రూపంలో ఉన్న ఈ "కరదీపిక"ను విద్యార్థుల్లో దేశభక్తి ప్రచారం కోసం వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాను.

          "దేశభక్తి అనే విషయం పాఠ్యాంశాలలో భాగంగా లేకపోతే మన దేశం ఈ తరాన్నే కాదు, భావితరాన్ని కూడా కోల్పోతుంది. భావిపౌరులు దేశ శ్రేయస్సుకంటే తమ శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తారు."           విద్యార్థుల్లో దేశభక్తి ప్రచారం ఎందుకు చేయాలి?           మీరు జాతి నిర్మాతలు. భావి భారత పౌరులకు, పరిపాలకులకు శిక్షకులు. భావిపౌరులను ఉన్నతులుగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని ఆనందంగా స్వీకరించమని విజ్ఞప్తి చేస్తున్నాను. భావిపౌరుల్లో దేశభక్తిని జ్వలింపజేయవలసిన గురుతర బాధ్యత మీమీద ఉన్నదని సవినయంగా గుర్తుచేస్తున్నాను. ఈనాడు పౌరుల్లో దేశసంపదను కాపాడుకోవాలనే శ్రద్ధ లేదు. పరిశుభ్రతను కాపాడాలనే ఆసక్తి లేదు. క్రమశిక్షణ లేదు. ముఖ్యంగా ఐకమత్యం లేదు. మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకపోగా "మరో నూరేళ్ళలో మన దేశస్థులందరూ పిచ్చాసుపత్రిలో చేరే ప్రమాదముంది."         కాబట్టి జాతి నిర్మాతలైన మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వారంలో ఒక పీరియడ్ దేశభక్తిని ప్రచారం చేసే పీరియడ్ గా కేటాయించండి. విద్యార్థుల్లో దేశభక్తిని ప్రచారం చేయండి. ప్రశ్నలు - సమాధానాల రూపంలో ఉన్న ఈ "కరదీపిక"ను విద్యార్థుల్లో దేశభక్తి ప్రచారం కోసం వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాను.

Features

  • : Desha Bhakthi Upaadyayula Karadeepika
  • : K L Kanta Rao
  • : Nava Telangana Publishing House
  • : NAVOPH0545
  • : Paperback
  • : 2015
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Desha Bhakthi Upaadyayula Karadeepika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam