నేర శాసనాలకు సంబంధించి బెయిలు నిబంధనలు, ఒక నేరానికి గరిష్టంగా ఎంత శిక్ష విధింపబడుతుంది, ఆ నేరము బెయిలు పొందతగినదా, కాదా, ఆ నేరము కాగ్నిజబుల్ నేరమా, కాదా, ఆ నేరము రాజీ పడదగినదా, కాదా అనేవి ఎంతో ప్రాధాన్యమైనవి. ఈ అంశాలన్నింటినీ ఒకేచోట క్రోడీకరించి, పుస్తక రూపం ఇస్తే బాగుంటుందన్న ఆలోచనకు అక్షర రూపమే ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ 'నేరశాసన కరదీపిక'. కరదీపిక అంటే Hand Book అని భావించుకోవచ్చు. ఒక రకంగా ఈ కరదీపిక ఒక రడీ రిఫరెన్సర్. ప్రత్యేకించి జిల్లాస్థాయి, మండల స్థాయి కోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వొకేట్లకు ఈ కరదీపిక ఎంతగానో ఉపకరిస్తుంది. కేవలం అడ్వొకేట్లకు మాత్రమే కాకుండా, క్రిమినల్ న్యాయశాస్త్రం గురించి తెలుసుకావాలనుకునే ఆసక్తి ఉన్న తెలుగు పాఠకులకు కూడా ఈ కరదీపిక ఉపయోగపడుతుందని నా ఆకాంక్ష.
- పెండ్యాల సత్యనారాయణ
నేర శాసనాలకు సంబంధించి బెయిలు నిబంధనలు, ఒక నేరానికి గరిష్టంగా ఎంత శిక్ష విధింపబడుతుంది, ఆ నేరము బెయిలు పొందతగినదా, కాదా, ఆ నేరము కాగ్నిజబుల్ నేరమా, కాదా, ఆ నేరము రాజీ పడదగినదా, కాదా అనేవి ఎంతో ప్రాధాన్యమైనవి. ఈ అంశాలన్నింటినీ ఒకేచోట క్రోడీకరించి, పుస్తక రూపం ఇస్తే బాగుంటుందన్న ఆలోచనకు అక్షర రూపమే ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ 'నేరశాసన కరదీపిక'. కరదీపిక అంటే Hand Book అని భావించుకోవచ్చు. ఒక రకంగా ఈ కరదీపిక ఒక రడీ రిఫరెన్సర్. ప్రత్యేకించి జిల్లాస్థాయి, మండల స్థాయి కోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వొకేట్లకు ఈ కరదీపిక ఎంతగానో ఉపకరిస్తుంది. కేవలం అడ్వొకేట్లకు మాత్రమే కాకుండా, క్రిమినల్ న్యాయశాస్త్రం గురించి తెలుసుకావాలనుకునే ఆసక్తి ఉన్న తెలుగు పాఠకులకు కూడా ఈ కరదీపిక ఉపయోగపడుతుందని నా ఆకాంక్ష. - పెండ్యాల సత్యనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.