ఒకవైపు విజ్ఞానం వృద్ధి పొందుతున్నప్పటికీ ఆర్థికాభివృద్ధి శరవేగంతో సంభవిస్తున్నప్పటికీ శాంతియుత సహజీవనం, ఆంతరంగిక ప్రశాంతి పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ఇటువంటి సందర్భం ఏర్పడినందువల్లనే ఈ పుస్తకం రాయవలసిన అవసరం కూడా ఏర్పడింది. వ్యక్తుల్ని ముందు తమ అంతరాత్మ విధేయులుగా మారమని ఈ పుస్తకం విన్నవిస్తుంది. ఆ తరువాత వారు తమ కుటుంబానికీ, ఆ తరువాత తమ బంధువర్గానికీ, తరువాత సంఘానికీ, విస్తృత సమాజానికీ భాగస్వాములుగా మారాలని సూచిస్తుంది. చక్కటి కుటుంబాన్ని రూపొందిస్తే, అది తిరిగి ఒక ఉదాత్తజాతినీ, ఒక ఉదాత్తదేశాన్నీ ఎట్లా సుసాధ్యం చేయగలోదోనన్న ఆసక్తితోనూ శ్రద్ధతోనూ ఈ పుస్తకాన్ని మీరంతా చదువుతారని మేం ఆశిస్తున్నాం.
ఒకవైపు విజ్ఞానం వృద్ధి పొందుతున్నప్పటికీ ఆర్థికాభివృద్ధి శరవేగంతో సంభవిస్తున్నప్పటికీ శాంతియుత సహజీవనం, ఆంతరంగిక ప్రశాంతి పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ఇటువంటి సందర్భం ఏర్పడినందువల్లనే ఈ పుస్తకం రాయవలసిన అవసరం కూడా ఏర్పడింది. వ్యక్తుల్ని ముందు తమ అంతరాత్మ విధేయులుగా మారమని ఈ పుస్తకం విన్నవిస్తుంది. ఆ తరువాత వారు తమ కుటుంబానికీ, ఆ తరువాత తమ బంధువర్గానికీ, తరువాత సంఘానికీ, విస్తృత సమాజానికీ భాగస్వాములుగా మారాలని సూచిస్తుంది. చక్కటి కుటుంబాన్ని రూపొందిస్తే, అది తిరిగి ఒక ఉదాత్తజాతినీ, ఒక ఉదాత్తదేశాన్నీ ఎట్లా సుసాధ్యం చేయగలోదోనన్న ఆసక్తితోనూ శ్రద్ధతోనూ ఈ పుస్తకాన్ని మీరంతా చదువుతారని మేం ఆశిస్తున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.