ఇల్లంటే ఇటుకలు సిమెంట్ తో కట్టే నాలుగు గోడలుండే గదులు మాత్రమే కాదు. ఓ కుటుంబంలోని సభ్యులందరి అభిరుచులని ప్రతిబింబించే ప్రదేశం. చాలామంది మహిళలు ఆధునీకరణ పేరిట, ఇంట్లోని ప్రతి అంగుళం, మార్కెట్లో దొరికే ఆకర్షణియమైన వస్తువులతో అలంకరణ సామగ్రితో నింపేస్తుంటారు. సహజ వాతావరణంలో నిరాడంబరంగా అలంకరించబడిన గృహం స్వర్గాన్నీ తలపింపజేస్తుంది. అనవసరమైన అలంకరణ వల్ల ఇంటికి అందం రాకపోగా, ఎబ్బెట్టుగా కనబడే అవకాశం ఎక్కువ. ఇల్లు హుందాగా, కళాత్మకంగా కనిపించాలంటే కొన్ని సూచనలను ఈ పుస్తకంలో శ్రీనిధి కృతిశ్రీ గారు చాలా అద్భుతంగా వివరించారు. గృహాన్ని అందంగా ఎలా తిర్చిదిద్దుకోవాలి. హోటల్ గదిలా వుండాలా?, విశాలంగా వుంటే సౌలబ్యమా?, సుఖజీవనానికి సృజనాత్మక అలంకరణ. ఇల్లే స్వర్గసీమ నిజమేనా?, అందాన్నిచ్చే అలంకరణలు ఏవి?, డ్రాయింగ్ రూమ్ అలంకరణ చేయడం ఎలా?, కళాకృతులతో అలంకరణ, ఆహ్లాదాన్నిచ్చే ప్లవర్ వాజ్ గురించి, ఇంకా అనేక విషయాలు గృహాలంకరణ గురించి చాలా అద్భుతంగా వివరించారు.
- శ్రీనిధి కృతిశ్రీ
ఇల్లంటే ఇటుకలు సిమెంట్ తో కట్టే నాలుగు గోడలుండే గదులు మాత్రమే కాదు. ఓ కుటుంబంలోని సభ్యులందరి అభిరుచులని ప్రతిబింబించే ప్రదేశం. చాలామంది మహిళలు ఆధునీకరణ పేరిట, ఇంట్లోని ప్రతి అంగుళం, మార్కెట్లో దొరికే ఆకర్షణియమైన వస్తువులతో అలంకరణ సామగ్రితో నింపేస్తుంటారు. సహజ వాతావరణంలో నిరాడంబరంగా అలంకరించబడిన గృహం స్వర్గాన్నీ తలపింపజేస్తుంది. అనవసరమైన అలంకరణ వల్ల ఇంటికి అందం రాకపోగా, ఎబ్బెట్టుగా కనబడే అవకాశం ఎక్కువ. ఇల్లు హుందాగా, కళాత్మకంగా కనిపించాలంటే కొన్ని సూచనలను ఈ పుస్తకంలో శ్రీనిధి కృతిశ్రీ గారు చాలా అద్భుతంగా వివరించారు. గృహాన్ని అందంగా ఎలా తిర్చిదిద్దుకోవాలి. హోటల్ గదిలా వుండాలా?, విశాలంగా వుంటే సౌలబ్యమా?, సుఖజీవనానికి సృజనాత్మక అలంకరణ. ఇల్లే స్వర్గసీమ నిజమేనా?, అందాన్నిచ్చే అలంకరణలు ఏవి?, డ్రాయింగ్ రూమ్ అలంకరణ చేయడం ఎలా?, కళాకృతులతో అలంకరణ, ఆహ్లాదాన్నిచ్చే ప్లవర్ వాజ్ గురించి, ఇంకా అనేక విషయాలు గృహాలంకరణ గురించి చాలా అద్భుతంగా వివరించారు. - శ్రీనిధి కృతిశ్రీ
© 2017,www.logili.com All Rights Reserved.