Amrutha Advanced Spoken English

By Yeedu Srinivasa Rao (Author)
Rs.100
Rs.100

Amrutha Advanced Spoken English
INR
MANIMN0018
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              నేడు తల్లిదండ్రులనే భారంగా భావించే కుసంస్కారులు, స్వార్థపరులు కోకొల్లలుగా తయారవుతున్నారు. దీనికంతతకీ కారణం వారిలో వ్యక్తిత్వవికాసం లోపించడమే. మరి, అట్టివారిలో దేశభక్తి ఎలా ఉంటుంది? స్వార్థపరుల ద్వారా మన దేశంలోని అన్ని రంగాలకు సంక్రమించే వ్యాధి 'అవినీతి మహమ్మారి.' దీని నివారణకు ఉద్యమాల రూపంలో మనం చేస్తున్న ప్రయత్నాలు పెయిన్ కిల్లింగ్ కి మందు ఇచ్చినట్లేగాని, పెయిన్ పోదు. అలాగని ఊరుకోలేం కదా! అందుకే.. ఉద్యమాల రూపంలో దానికి 'ఫస్ట్ ఎయిడ్' చేస్తూనే ఉండాలి.

          మరి దీనికి శాశ్వత చికిత్స ఏమిటి? తల్లిదండ్రులుగా మనందరమూ, అలాగే ప్రతి స్కూల్ మరియు కాలేజీల యాజమాన్యం వారు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్ ఈ బాధ్యతలను తీసుకొని రోజూ తరగతి గదులలో 'ఓ పీరియడ్' కేటాయించి మన పవిత్ర గ్రంథాలను పిల్లలచే పఠింపజేయిద్దాం. తద్వారా మన పిల్లలను మనమే తీర్చిదిద్దుదాం.. నిస్వార్ధసేవా భావంతో కూడిన దేశభక్తులను వారసులుగా మన భారతమాతకు అందిద్దాం. ఈ విషయంలో కాస్త సమయం పట్టినా ఫర్వాలేదు. ఎందుకంటే... మన దేశానికి పట్టిన 'అవినీతి మహమ్మారి రోగా'నికి శాశ్వత చికిత్స మరియు ఉద్యమాలకంటే గొప్పదైనటువంటి శాశ్వత శాంతి మార్గం ఇదొక్కటే.

                                - యీదు శ్రీనివాసరావు

              నేడు తల్లిదండ్రులనే భారంగా భావించే కుసంస్కారులు, స్వార్థపరులు కోకొల్లలుగా తయారవుతున్నారు. దీనికంతతకీ కారణం వారిలో వ్యక్తిత్వవికాసం లోపించడమే. మరి, అట్టివారిలో దేశభక్తి ఎలా ఉంటుంది? స్వార్థపరుల ద్వారా మన దేశంలోని అన్ని రంగాలకు సంక్రమించే వ్యాధి 'అవినీతి మహమ్మారి.' దీని నివారణకు ఉద్యమాల రూపంలో మనం చేస్తున్న ప్రయత్నాలు పెయిన్ కిల్లింగ్ కి మందు ఇచ్చినట్లేగాని, పెయిన్ పోదు. అలాగని ఊరుకోలేం కదా! అందుకే.. ఉద్యమాల రూపంలో దానికి 'ఫస్ట్ ఎయిడ్' చేస్తూనే ఉండాలి.           మరి దీనికి శాశ్వత చికిత్స ఏమిటి? తల్లిదండ్రులుగా మనందరమూ, అలాగే ప్రతి స్కూల్ మరియు కాలేజీల యాజమాన్యం వారు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్ ఈ బాధ్యతలను తీసుకొని రోజూ తరగతి గదులలో 'ఓ పీరియడ్' కేటాయించి మన పవిత్ర గ్రంథాలను పిల్లలచే పఠింపజేయిద్దాం. తద్వారా మన పిల్లలను మనమే తీర్చిదిద్దుదాం.. నిస్వార్ధసేవా భావంతో కూడిన దేశభక్తులను వారసులుగా మన భారతమాతకు అందిద్దాం. ఈ విషయంలో కాస్త సమయం పట్టినా ఫర్వాలేదు. ఎందుకంటే... మన దేశానికి పట్టిన 'అవినీతి మహమ్మారి రోగా'నికి శాశ్వత చికిత్స మరియు ఉద్యమాలకంటే గొప్పదైనటువంటి శాశ్వత శాంతి మార్గం ఇదొక్కటే.                                 - యీదు శ్రీనివాసరావు

Features

  • : Amrutha Advanced Spoken English
  • : Yeedu Srinivasa Rao
  • : Amrutha Publications
  • : MANIMN0018
  • : Paperback
  • : 2018
  • : 175
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Amrutha Advanced Spoken English

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam