ఏ భాషలోఐనా చదవడానికి, రాయడానికి అక్షరాలూ నేర్చుకోవాలి. మాట్లాడటం వరకు తెలికే. అయితే ఆభాషలో పరిజ్ఘానము పెంచుకోవడానికి దానిని బాగా అద్యయనం చేయాలి. భాషకు ప్రచురణం ముఖ్యం.వ్యాకరణంలో పట్టు సాధించినట్లైతే ఆభాషలో తప్పులు లేకుండా రాయడం, సులువుఅవుతుంది.
భాష మాటలు, శబ్దాలు కలయికతో వాక్యాల రూపంలో వుంటుంది.వాక్యనిర్మాణానికి వ్యాకరణం ఉపయోగపడుతుంది. గతంలో ఆభాషలో పరిగజ్ఘనం లేఖపోయిన సరే అక్షరాలతో వాఖ్యనిర్మాణం చేస్తూ సరైన విధంగా మాటలు, శబ్దాలు ఉపయోగించినట్లైతే సరైన భాషరాయడం అలవడుతుంది.
జె. శ్రీలలిత
ఏ భాషలోఐనా చదవడానికి, రాయడానికి అక్షరాలూ నేర్చుకోవాలి. మాట్లాడటం వరకు తెలికే. అయితే ఆభాషలో పరిజ్ఘానము పెంచుకోవడానికి దానిని బాగా అద్యయనం చేయాలి. భాషకు ప్రచురణం ముఖ్యం.వ్యాకరణంలో పట్టు సాధించినట్లైతే ఆభాషలో తప్పులు లేకుండా రాయడం, సులువుఅవుతుంది. భాష మాటలు, శబ్దాలు కలయికతో వాక్యాల రూపంలో వుంటుంది.వాక్యనిర్మాణానికి వ్యాకరణం ఉపయోగపడుతుంది. గతంలో ఆభాషలో పరిగజ్ఘనం లేఖపోయిన సరే అక్షరాలతో వాఖ్యనిర్మాణం చేస్తూ సరైన విధంగా మాటలు, శబ్దాలు ఉపయోగించినట్లైతే సరైన భాషరాయడం అలవడుతుంది. జె. శ్రీలలిత
© 2017,www.logili.com All Rights Reserved.