Communicative English Grammar

By K Jaya Rama Rao (Author), J L Narasimha Rao (Author)
Rs.159
Rs.159

Communicative English Grammar
INR
MANIMN1919
In Stock
159.0
Rs.159


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           మేము ఎంతో కృషి చేసి తయారు చేసిన communicative English Grammar ని మీ చేతిలో పెడుతున్నాం. మీరు తప్పులు లేకుండా ఇంగ్లీష్ రాయడానికి, మాట్లాడటానికి మీకు ఒక మంచి గ్రామర్ పుస్తకము అవసరమన్న సంకల్పంతో... ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే ఏ గ్రామర్ పుస్తకం కోసం మీ వెదుకులాట మా పుస్తకం మీ చేతిలో పడగానే ముగుస్తుందని మా విశ్వాసం. grammar అనగానే ఆంగ్ల వ్యాకరణ సూత్రాలను బట్టిపెడుతూ సరిగా అర్థం అయ్యి అర్థం కాని ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలలో ఇదొకటని అపార్థం చేసుకోకండి. మేము మీ ముందు ఉంచుతుంది కమ్యూనికేటివ్ గ్రామర్. ఇది మీరు ఆడుతూ, పడుతూ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుని Grammatical Sentences లో నలుగురితోనూ ముచ్చటించాలన్న ఆకాంక్షతో చేసిన ప్రయత్నమే.

                                                                               - కడలి జయ రామారావు

           మేము ఎంతో కృషి చేసి తయారు చేసిన communicative English Grammar ని మీ చేతిలో పెడుతున్నాం. మీరు తప్పులు లేకుండా ఇంగ్లీష్ రాయడానికి, మాట్లాడటానికి మీకు ఒక మంచి గ్రామర్ పుస్తకము అవసరమన్న సంకల్పంతో... ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే ఏ గ్రామర్ పుస్తకం కోసం మీ వెదుకులాట మా పుస్తకం మీ చేతిలో పడగానే ముగుస్తుందని మా విశ్వాసం. grammar అనగానే ఆంగ్ల వ్యాకరణ సూత్రాలను బట్టిపెడుతూ సరిగా అర్థం అయ్యి అర్థం కాని ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలలో ఇదొకటని అపార్థం చేసుకోకండి. మేము మీ ముందు ఉంచుతుంది కమ్యూనికేటివ్ గ్రామర్. ఇది మీరు ఆడుతూ, పడుతూ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుని Grammatical Sentences లో నలుగురితోనూ ముచ్చటించాలన్న ఆకాంక్షతో చేసిన ప్రయత్నమే.                                                                                - కడలి జయ రామారావు

Features

  • : Communicative English Grammar
  • : K Jaya Rama Rao
  • : Bandla Publications
  • : MANIMN1919
  • : Paperback
  • : 2021
  • : 544
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Communicative English Grammar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam