భౌతికశాస్త్రవికాసం అంటూ గెలీలియో నుంచి ఇన్ షెటైన్ వరకు సాగిన సాగిన కీలక భావనలసమాహారం ఈ పుస్తకం. యాంత్రికదృక్పధం, యాంత్రిక సిద్దాంతతిరోగమనం, క్షేత్రము - సాపేక్షము, శక్తిరేణువులు, - అనే నాలుగు అధ్యాయాల్లో భౌతికశాస్త్రభావనలను పరిచయం చేయటం ఇన్ షెటైన్ సృజన, చాక చక్యం! ఈ పుస్తకాన్ని 1938 లో రాశారు. అప్పటికి ఇన్ షెటైన్ మహాశయుడు సాపేక్షసిద్ధాంతాన్ని ప్రతిపాదించటంతో పాటు ఎంతో ఖ్యాతికూడా ఆర్జించారు. ఇన్ షెటైన్ లాంటి పరిపక్వ మైనశాస్త్రవేత్త ఎలా అశాస్త్రంలోని అంశాలు అర్ధం చేసుకుంటారో, వివరిస్తారో, విశ్లేషిస్తారో తెలుసుకోవటానికి కూడా ఈ పుస్తకం గొప్పగా దోహదపడుతుంది.