ఈ పుస్తకం ముగ్గురికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒకటి 8 నుండి 10 తరగతి లోపల ఉన్న విద్యార్థులకు, రెండు సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో చదివే వయోజన విద్యార్థులకు, మూడు విదేశాలలో స్థిరపడుతున్న, వలస వెళ్తున్న మన ఆంధ్ర విద్యార్థులకు. వ్యాసరచనా పోటీలలో పాల్గొనే వారు తప్పనిసరిగా చదువవలసిన గ్రంథం.
- కట్టా మురళీమోహనరావు
చతుర్వేణీ సంగమంగా భాసిల్లుతున్న ఈ తెలుగు రచనా సహకారి విద్యార్థులకే గాక రచన కుతూహలం ఉన్న ఎవరికైనా ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ప్రాథమికంగా, అత్యవసరంగా, కనీసంగా కావలసిన ముడిసరుకు పదజాలం. ఆ పదజాలాన్ని సందర్భానుగుణంగా వినియోగించే సామర్థ్యం ఈ గ్రంథం చదివిన వారందరికీ ఎంతో సులభంగా పట్టుబడుతుంది. విద్యార్థులకు ఏది అందించాలి? ఎలా అందించాలి? అన్న విచక్షణా శక్తి, నైపుణ్యం ఈ రచయితకు విశేషంగా ఉన్నాయి. విద్యార్థి బుద్ధికి, మనసుకు అవసరమైన పోషణ పదార్థాలు పుష్కలంగా ఉన్న రచన ఇది. ఇది నూతన ప్రక్రియ.
- మూర్తి
ఈ పుస్తకం ముగ్గురికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒకటి 8 నుండి 10 తరగతి లోపల ఉన్న విద్యార్థులకు, రెండు సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో చదివే వయోజన విద్యార్థులకు, మూడు విదేశాలలో స్థిరపడుతున్న, వలస వెళ్తున్న మన ఆంధ్ర విద్యార్థులకు. వ్యాసరచనా పోటీలలో పాల్గొనే వారు తప్పనిసరిగా చదువవలసిన గ్రంథం. - కట్టా మురళీమోహనరావు చతుర్వేణీ సంగమంగా భాసిల్లుతున్న ఈ తెలుగు రచనా సహకారి విద్యార్థులకే గాక రచన కుతూహలం ఉన్న ఎవరికైనా ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ప్రాథమికంగా, అత్యవసరంగా, కనీసంగా కావలసిన ముడిసరుకు పదజాలం. ఆ పదజాలాన్ని సందర్భానుగుణంగా వినియోగించే సామర్థ్యం ఈ గ్రంథం చదివిన వారందరికీ ఎంతో సులభంగా పట్టుబడుతుంది. విద్యార్థులకు ఏది అందించాలి? ఎలా అందించాలి? అన్న విచక్షణా శక్తి, నైపుణ్యం ఈ రచయితకు విశేషంగా ఉన్నాయి. విద్యార్థి బుద్ధికి, మనసుకు అవసరమైన పోషణ పదార్థాలు పుష్కలంగా ఉన్న రచన ఇది. ఇది నూతన ప్రక్రియ. - మూర్తి
© 2017,www.logili.com All Rights Reserved.