సంజీవదేవ్ గొప్ప రచయిత, సహృదయుడు, కళాతత్త్వవేది, ఆలోచనాపరుడు. ఆయన స్వీయచరిత్ర కేవలం ఆయన జీవిత కధనమే కాక, జీవనతత్త్వాన్ని గురించి, కళను గురించి, సంస్కృతీని గురించి ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. సాహితీ పిపాసులు, విద్యార్ధులు, తప్పనిసరిగా చదవలసిన గ్రంథం ఇది. జీవనతత్త్వం, భావజాలం, సంగీత సాహిత్య చిత్రలేఖనాది కళారూపాలు, మనోవిజ్ఞానం మొదలైన బహువిషయాలను ప్రతిబింబించే ఈ గ్రంథం నుండి పాఠకులకు కొన్ని అంశాలను రుచి చూపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ చిన్న పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాం.
'సంజీవదేవ్ రచనారుచులు' అన్న ఈ చిన్న పుస్తకం సంజీవదేవ్ స్వీయచరిత్రపట్ల పాఠకులకు ఆసక్తిని పెంపొందిస్తుందనీ, పాఠకులలో ఉత్తమ అభిరుచిని కలిగిస్తుందనీ ఆశిస్తున్నాము.
సంజీవదేవ్ గొప్ప రచయిత, సహృదయుడు, కళాతత్త్వవేది, ఆలోచనాపరుడు. ఆయన స్వీయచరిత్ర కేవలం ఆయన జీవిత కధనమే కాక, జీవనతత్త్వాన్ని గురించి, కళను గురించి, సంస్కృతీని గురించి ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. సాహితీ పిపాసులు, విద్యార్ధులు, తప్పనిసరిగా చదవలసిన గ్రంథం ఇది. జీవనతత్త్వం, భావజాలం, సంగీత సాహిత్య చిత్రలేఖనాది కళారూపాలు, మనోవిజ్ఞానం మొదలైన బహువిషయాలను ప్రతిబింబించే ఈ గ్రంథం నుండి పాఠకులకు కొన్ని అంశాలను రుచి చూపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ చిన్న పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాం. 'సంజీవదేవ్ రచనారుచులు' అన్న ఈ చిన్న పుస్తకం సంజీవదేవ్ స్వీయచరిత్రపట్ల పాఠకులకు ఆసక్తిని పెంపొందిస్తుందనీ, పాఠకులలో ఉత్తమ అభిరుచిని కలిగిస్తుందనీ ఆశిస్తున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.