The Juvenile Justice (Care and Protection of Children) Act, 2015 (Act No. 2 of 2016)
INR
ASIALAW188
Out Of Stock
120.0
Rs.120
Out Of Stock
Available in:
Description
పిల్లలను మహాకవి శ్రీ శ్రీ తన శైశవగీత అనే గేయంలో అన్నెం పున్నెం ఎరుగని బిడ్డలపై వ్రాస్తూ......
మీదే మీదే సమస్త విశ్వo : మిరే లోకపు భాగ్య విడతలు మీ హాసంలో మెరుగులు తీరును : వచ్చేనాళ్ళ విభాప్రభాతములు అన్నాడు. భావిభారత భాగ్యవిధాతలు రేపటి ప్రపంచం నిర్మాతలు అయిన బాలల పరిస్థితి ఇపుడు ఎట్లావుంది? స్వార్థంతో విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలు సృజనాత్మకత అవగాహన ఆసక్తులకు తావులేకుండా : కుక్కుకుని వాంతులు చేసుకునే ర్యాంకులు పోటీల పరీక్షా విధానాలు వారిని అమానవీయ యంత్రాల్లో మారుస్తున్నాయి. వర్తమానంలో మరింత వేగం పుంజుకుంటున్న ప్రపంచీకరణ నేపథ్యంలో అన్నిటా పొటీ పది అందినకాడికి దోచుకుని అనుభవించటమే సరైందనే భావాల్ని సౌందర్య సాధనాలు పరకాల ప్రకటనల ద్వారా చానెళ్ళ ద్వారా వినియోగ వ్యక్తివాద సంస్కృతిని మెదళ్ళలోకి చొప్పిస్తున్నారు. ఎకరాల భూసేకరణ వాళ్ళ అడవులు పర్యావరణ విద్వంస ఫలితంగా నిరాశ్రయులవుతున్న లక్షలాది కుటుంబాల నుంచి ఉన్న పిల్లల సంక్షేమం దయనీయంగా మారింది. వీటి ఫలితంగా వ్యక్తులలో సహనం చచ్చి తలిదండ్రుల ఘర్షణ వాతావరణంలో పెరిగే పిల్లలు కూడా విచలిత ప్రవర్తనకు లోనవుతున్నారు. ఉమ్మడి కుటుంబాల కరువై పిల్లలకు సున్నిత స్పందనలు నేర్పాల్సిన పైతరం ఆలంబన పిల్లలకు దొరకటం లేదు. వీటన్నిటివల్ల చాలా మంది పిల్లలలో హింస ప్రవృత్తి నేరచర్యలకు బలికావటం లేదా పూనుకోవటం : ఆనాధలు : విధిబలాలు, బాలకార్మికులుగా మారె పరిస్థితులు నెలకొన్నాయి.
- అనిసెట్టి శాయికుమార్

Features
: The Juvenile Justice (Care and Protection of Children) Act, 2015 (Act No. 2 of 2016)