"చట్టాన్ని అమలు చేసేందుకు గొప్ప తెలివితేటలు అవసరం లేదు. కనీస జ్ఞానము ఉంటే చాలు” - జాన్ మోర్ టైమర్.
“పోలీసులు ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, విధి నిర్వహణ నుండి, బాధ్యతల నుండి నిష్క్రమించకూడదు. ఎట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చట్టాన్ని పాటించి అమలు చేయాలి.”
Chapter-I
పోలీస్ అనెడి పదము - గ్రీకు పదమైన పొలిటియా (Politia) నుండి పుట్టినది. పొలిటియాకు సమానపదం "కార్యపాలన" (Administration) ను సూచించును. ఏది ఏమైనా క్రిమినల్ జస్టిస్ పాలనకు సంబంధించి నేడు పోలీసు అనెడి పదం - చట్టాలను అమలు చేసెడి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించును. అందువలన, కొన్ని మౌలిక మానవ హక్కుల పరిరక్షణకు, ప్రభుత్వం పోలీసు యంత్రాంగమును ఒక సాధనముగా ఉపయోగించుచున్నది.
సంఘంలోని నియమాలను కట్టుబాటులను అమలు పరచుటకు, ఒక వ్యవస్థ ఉండాలని, లేని యెడల సమాజంలోని నియమాలను ఎవరూ పాటించరని, అందు వలన వాటిని ఉల్లంఘించకుండా చూసెడి, ప్రజలను రక్షించెడి అధికారముగల వ్యవస్థ అవసరమని ఈ పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయడమైనది. ప్రజల శాంతి భద్రతలను కాపాడి, రక్షణ కల్పించి వారి ప్రశాంత జీవనమునకు రక్షణ కవచముగా ఉన్నదీ పోలీసు వ్యవస్థ. సంఘం కట్టుబాటులను వ్యతిరేకించెడివారిని సంఘ వ్యతిరేక శక్తులు అని అంటారు. సామాన్యుడిపై బలవంతులు, సంఘ వ్యతిరేక శక్తులు, ఏ విధమైన దౌర్జన్యమును దాడులను జరుపకుండా కాపాడుట, రౌడీలను, గూండాలను అదుపులో ఉంచుట, బోగస్ కంపెనీల ఘరానా మోసగాళ్ళను గుర్తించి వారిచే ప్రజలు.......................
పోలీసు కంపెండియమ్ (Police Compendium) (పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హ్యాండ్ బుక్) (Police Station House Officer Hand Book) "చట్టాన్ని అమలు చేసేందుకు గొప్ప తెలివితేటలు అవసరం లేదు. కనీస జ్ఞానము ఉంటే చాలు” - జాన్ మోర్ టైమర్. “పోలీసులు ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, విధి నిర్వహణ నుండి, బాధ్యతల నుండి నిష్క్రమించకూడదు. ఎట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చట్టాన్ని పాటించి అమలు చేయాలి.” Chapter-I పోలీస్ అనెడి పదము - గ్రీకు పదమైన పొలిటియా (Politia) నుండి పుట్టినది. పొలిటియాకు సమానపదం "కార్యపాలన" (Administration) ను సూచించును. ఏది ఏమైనా క్రిమినల్ జస్టిస్ పాలనకు సంబంధించి నేడు పోలీసు అనెడి పదం - చట్టాలను అమలు చేసెడి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించును. అందువలన, కొన్ని మౌలిక మానవ హక్కుల పరిరక్షణకు, ప్రభుత్వం పోలీసు యంత్రాంగమును ఒక సాధనముగా ఉపయోగించుచున్నది. సంఘంలోని నియమాలను కట్టుబాటులను అమలు పరచుటకు, ఒక వ్యవస్థ ఉండాలని, లేని యెడల సమాజంలోని నియమాలను ఎవరూ పాటించరని, అందు వలన వాటిని ఉల్లంఘించకుండా చూసెడి, ప్రజలను రక్షించెడి అధికారముగల వ్యవస్థ అవసరమని ఈ పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయడమైనది. ప్రజల శాంతి భద్రతలను కాపాడి, రక్షణ కల్పించి వారి ప్రశాంత జీవనమునకు రక్షణ కవచముగా ఉన్నదీ పోలీసు వ్యవస్థ. సంఘం కట్టుబాటులను వ్యతిరేకించెడివారిని సంఘ వ్యతిరేక శక్తులు అని అంటారు. సామాన్యుడిపై బలవంతులు, సంఘ వ్యతిరేక శక్తులు, ఏ విధమైన దౌర్జన్యమును దాడులను జరుపకుండా కాపాడుట, రౌడీలను, గూండాలను అదుపులో ఉంచుట, బోగస్ కంపెనీల ఘరానా మోసగాళ్ళను గుర్తించి వారిచే ప్రజలు.......................© 2017,www.logili.com All Rights Reserved.