ఈ విచిత్ర సమాజంలో పోలీసు జీవితమును ప్రారంభించే ముందు వ్యక్తి మానసికముగా వికాసమును పొందవలసి ఉన్నది. ఆ విధమైన మానసిక వికాసమును పొందుటకుగాను ముందుగా వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, శరీర భాష, ఆరోగ్యము, వ్యక్తిగత ఆర్ధిక నిర్వహణ, కుటుంబ సభ్యులతో వ్యవహరించెడి విధము, సహానుభూతి, నాయకత్వ లక్షణములు, జట్టు నిర్మాణము, భావ వ్యక్తీకరణ, పౌర సంబంధాలు, పోలీసు శాఖలో నైతికత, పౌర సంబంధములు, కమ్యూనిటీ పోలీసింగ్, మైత్రి, మహిళలు మరియు బాలలపై హింసలు జరిగెడి విధానము మరియు నివారణ విధానం గురించి తప్పక తెలుసుకోవాలి. వ్యక్తి యొక్క వికాసం గురించి తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం తప్పక చదవాలి.
ఈ విచిత్ర సమాజంలో పోలీసు జీవితమును ప్రారంభించే ముందు వ్యక్తి మానసికముగా వికాసమును పొందవలసి ఉన్నది. ఆ విధమైన మానసిక వికాసమును పొందుటకుగాను ముందుగా వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, శరీర భాష, ఆరోగ్యము, వ్యక్తిగత ఆర్ధిక నిర్వహణ, కుటుంబ సభ్యులతో వ్యవహరించెడి విధము, సహానుభూతి, నాయకత్వ లక్షణములు, జట్టు నిర్మాణము, భావ వ్యక్తీకరణ, పౌర సంబంధాలు, పోలీసు శాఖలో నైతికత, పౌర సంబంధములు, కమ్యూనిటీ పోలీసింగ్, మైత్రి, మహిళలు మరియు బాలలపై హింసలు జరిగెడి విధానము మరియు నివారణ విధానం గురించి తప్పక తెలుసుకోవాలి. వ్యక్తి యొక్క వికాసం గురించి తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం తప్పక చదవాలి.© 2017,www.logili.com All Rights Reserved.